గాంధీజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించుకుందాం.. ఉందిలే మంచికాలం..కాలమ్ము మారిందోయ్.గాంధీపుట్టిన దేశం

Friday, May 1, 2026

ఒక యోగి ఆత్మకథ#pdf #పరమహంస యోగానంద #50 ఏళ్ల ఆధ్యాత్మిక జీవితం | యోగానంద భక్తుడి నిజ అనుభవాలు | spirtual interview video

 


 50 ఏళ్ల ఆధ్యాత్మిక జీవితం | యోగానంద భక్తుడి నిజ అనుభవాలు  VIDEO DOWNLOAD LINK: CLICK HERE

 
కడప జిల్లా కేంద్రానికి చెందిన అధ్యాత్మికవేత్త గండ్లూరి నారాయణ రావు గారు తన యాభై ఏళ్ల ఆధ్యాత్మిక జీవనం గురించి ఈ వీడియోలో సుదీర్ఘంగా వివరించారు. Friends of Nature Society ని ఏర్పాటు చేసి కడపలోనే 30 ఏళ్ళకు పైగా అన్నపూర్ణ నిత్యాన్నదాన క్షేత్రం నిర్వహిస్తున్నారు. కడప అవధూతగా పేరుపొందిన మహాయోగి ( Kadapa Yogi ) చరితాన్ని 1986 లో ‘‘అవధూతేంద్రులు’’ అనే గ్రంథాన్ని రాశారు. అన్నదానం నిర్వహిస్తూ, సేవామార్గంలో ముందుకు సాగుతున్నారు. Annadanam (అన్నదానం) ప్రాముఖ్యత, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావం గురించి కూడా ఈ వీడియోలో వివరంగా చెబుతున్నారు. అలాగే రామాయణం లోని సుందరకాండను ఆంధ్రీకరించి, 2020లో “సుందరకాండ తెలుగు పద్య కావ్యం”గా ప్రచురించడం ఆయన సాహిత్య సేవలో ఒక ముఖ్య ఘట్టం. ఆయన జీవితానుభవాలను రేఖా మాత్రంగా అందించే ప్రయత్నం ఇది. . నారాయణరావు గారు 9866990453 అన్నపూర్ణ నిత్య అన్నదాన క్షేత్రం రామచంద్రయ్య కాలనీ నియర్ తెలుగు గంగా కాలనీ కడప . Title: 50 ఏళ్ల ఆధ్యాత్మిక జీవితం | యోగానంద భక్తుడి నిజ అనుభవాలు | spirtual interview | DeccanDreams . ప్రముఖుల ఇంటర్వ్యూలు.. రాజకీయ విశ్లేషణలు.. చారిత్రక ప్రాంతాల విశిష్టతలు.. విశేషాలు తెలిపే కథనాలు.
ఒక యోగి ఆత్మకథ#pdf#పరమహంస యోగానంద DOWNLOAD LINK 1 : 
DOWNLOAD LINK 2 : CLICK HERE

No comments:

Post a Comment