కొంతమంది రాజకీయాన్ని
గాంధీజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించుకుందాం.. ఉందిలే మంచికాలం..కాలమ్ము మారిందోయ్.గాంధీపుట్టిన దేశం
Friday, July 3, 2026
కొంతమంది రాజకీయాన్ని కలయికలతో కొలుస్తారు Kallem Naveen Reddy
పర్వతాలంత సమస్యలు ఎదురైనా ధైర్యం కొండంత ఉంటే ఏ శిఖరమైనా చేరుకోవచ్చు- Kallem Naveen Reddy
పర్వతాలంత సమస్యలు ఎదురైనా
తెలంగాణకు ఇప్పుడు అవసరమైంది. విభేదాల రాజకీయాలు కాదు- Kallem Naveen Reddy
తెలంగాణకు ఇప్పుడు అవసరమైంది.
విభేదాల రాజకీయాలు కాదు
వికాసానికి దారి చూపే ఆలోచనలు!
వ్యక్తులపై యుద్ధం కాదు
సమస్యలపై పోరాటం
ద్వేష ప్రచారం కాదు
వ్యవస్థపై బాధ్యత!
మీ పైత్యాన్ని ఇతరులపై రుద్దకండి
మీ కక్షలను సమాజంపై మోపకండి
ఇప్పటికే ఎన్నో ఇబ్బందులను
ఎదుర్కొంటున్న తెలంగాణకు
మరిన్ని గాయాలను సృష్టించే ప్రయత్నం చేయకండి!
ఒక ప్రాంతాన్ని
నాశనం చేసేది శత్రువులు కాదు
ఎందుకంటే
ఆ బయటి శత్రువులు ఎదురుగా వస్తారు
వారితో పోరాడటం సులభం.
కానీ కొన్ని అంశాలు చూడలేని
మనస్తత్వాలతో కష్టం!
తెలంగాణ కోసం
కష్టపడే ప్రతి గొంతు విలువైనదే
ప్రజల కోసం నడిచే
ప్రతి అడుగు అవసరమైనదే
అలాంటి వారిని
నిరుత్సాహపరచడం అంటే
వ్యక్తిని కాదు. ఒక ఆశయాన్ని బలహీనపరచడమే!
తెలంగాణను నిర్మించింది కుట్రలు కాదు
ఎన్నో త్యాగాలు, ఎన్నో సంఘర్షణలు, ఎన్నో ఆలోచనలు!
ఎవరైనా మీ ప్రాంతానికి చెందిన వాళ్ళు
చురుకుగా పనిచేస్తుంటే
వారిని అడ్డుకోవడం కాదు
భాధ్యత కలిగిన వాళ్ళుగా ప్రోత్సహించాలి.
సహకరించడానికి ప్రయత్నించండి
వ్యవస్థ బలోపేతానికి కృషి చేసిన వాళ్లవుతారు!
- Kallem Naveen Reddy


