Jayajayahe Telangana with Telugu lyrics for School Prayer

Thursday, May 14, 2026

కెసిఆర్ గారు కొందరిని పార్టీ నుంచి ఎందుకు పక్కన పెట్టాడో ఎందుకు పెడతాడో #kallem naveen reddy

 కెసిఆర్ గారు కొందరిని 

పార్టీ నుంచి ఎందుకు పక్కన పెట్టాడో

ఎందుకు పెడతాడో 

నిన్న చాలామందికి అర్థం అయ్యింది 

కాలం గడిచేకొద్దీ

ఆ నిర్ణయాల వెనక ఉన్న అనుభవం తెలుస్తుంది!

అందుకే కెసిఆర్ చాలాసార్లు

వాదనలకు దిగడు

ఒక్క మాట కూడా మాట్లాడడు

ఎందుకంటే తన సమాధానంకంటే

వాళ్ల ప్రవర్తననే 

పెద్ద సాక్ష్యం అవుతుందని ఆయనకు తెలుసు

ఇది వరకు ఎన్నో సందర్భాల్లో చూశాం!

ఎందుకంటే వ్యక్తిత్వం దాచుకోవచ్చు

కానీ పరిస్థితులు మారినప్పుడు

మనిషి అసలు స్వభావం అనేది 

బయటపడకుండా ఎవరు ఆపలేరు!

ఆయన ప్రయాణం 

ఇష్యూ బేసుడ్ గానే ఉంటుంది

తెలంగాణ కోసం శ్వాసించిన వ్యక్తి

తెలంగాణ కోసమే తపిస్తున్న మహోన్నతుడు!

ఇది కొందరికి అర్దం అయితే బాగుండు

అర్ధం కాకనే చిల్లర రాజకీయాలు చేస్తున్నారు

చిల్లర ప్రయాణాలు చేస్తున్నారు!

- Kallem Naveen Reddy


No comments:

Post a Comment