Jayajayahe Telangana with Telugu lyrics for School Prayer
Thursday, January 30, 2025
Wednesday, January 29, 2025
Tuesday, January 28, 2025
Monday, January 27, 2025
Sunday, January 26, 2025
నిను గని పూజించు జనులు ఘనులు నిజముగ భువిలో వారే ధన్యులు
(చైతన్య గానం - 3)
20. నిను గని పూజించు జనులు
పల్లవి :
నిను గని పూజించు జనులు ఘనులు
నిజముగ భువిలో వారే ధన్యులు ॥ నిను ॥
చరణములు:
1. నీ విభవము గని పులకరించిన
ఆకాశమె అనంత మాయె
తీపి తలపులతో తూగిన లతలు
పూజా వేళకు పువ్వులు తొడిగె
2. దీపారాధన అర్కుని పుణ్యము
మాల సమర్పణ హరివిల్లు భాగ్యము
నిండు మనసుతో పండు జాబిలి
హారతు లిచ్చి నిను అర్చించే
3. పొంగే తరంగాల అంగాలు చాచి
నీ అడుగులు పడినది గంగమ్మ తల్లి
కులుకుల పైటను మెల్లగ పరచి
తన ఒడిలో దాచెను యమునాదేవి ॥నిను ॥
4. మ్రోగుచున్నవి గుడిలో గంటలు
మోయుచున్నవి గుట్టుగ గాలులు
తడుపు చున్నవి చల్లని వానలు
తన్మయ మైనవి చైతన్య తలపులు ॥ నీను ॥
**********************************************
అమ్మ నాన్నలఇల్లు తల్లిదండ్రులుఉండేఇల్లు ప్రపంచములోఆహ్వానంలేకుండామనంఎన్నిసార్లు
🕉️🙏🏢🏫 అమ్మ నాన్నల ఇల్లు
(తల్లిదండ్రులు ఉండే ఇల్లు) 🏨🏛️🕉️🙏
🕉️🙏🌎ప్రపంచములో.... ఆహ్వానం లేకుండా.... మనం... ఎన్నిసార్లు అయిన వెళ్ళగలిగే ఇల్లు "అమ్మ నాన్నలు" ఉండే ఇల్లు 🕉️🙏
🕉️🙏ఈ ఒకే ఇల్లు ఒక్కటే... స్వతంత్రముగా.... మనమే తాళం తీసికొని.... నేరుగా ఇంటిలోకి ప్రవేశించవచ్చు.🕉️🙏
🕉️🙏ఈ ఇల్లు.... ఒక్కటే.... ప్రేమతో నిండిన కళ్లతో...., మీరు కనిపించే వరకు.... మీ కోసం.... తలుపు వైపు చూడటానికి సిద్ధంగా ఉంటుంది.🕉️🙏
🙏🙏మీ చిన్ననాటి ప్రేమ, అప్యాయత, అనురాగము, అనందం మరియు స్థిరత్వం.... మరచి పోకుండా... గుర్తు చేసే ఇల్లు.🕉️🙏
🕉️🙏ఈ ఇంట్లో మాత్రమే.... మీరు తల్లి, తండ్రుల ముఖాలను చూస్తూ.... ఉండటం.... ఒక పూజ అనుకుంటే మరియు వారితో మీరు మాట్లాడటం... వెంటనే లభించే పూజ ఫలితం.🕉️🙏
🕉️🙏మీరు ఆ ఇంటికి వెళ్లకపోతే.... ఆ ఇంటి యజమానుల (అమ్మ నాన్నలు ) మనస్సులు.... కృశించి.... గుండెలు.... గూడలుగా మారతాయి. మీరు నొప్పించినా.... వాళ్లు బాధపడతారు.🕉️🙏
🕉️🙏ఈ ఇల్లు.... ప్రపంచాన్ని చూడటానికి...., ఉన్నతముగా జీవించడానికి మరియు మీ జీవితాన్ని ఆనందంతో నింపడానికి... దీపాలు వెలిగించి నిత్యం దైవాన్ని ప్రార్థించిన ఇల్లు.🕉️🙏
🕉️🙏ఈ ఇంటిలో తినే భోజనం మీకు ఎంతో స్వచ్ఛమైనది... మరియు ప్రపంచములో ఉన్న కపట వికారాలకు.... స్థలమే లేనిది.🕉️🙏,
🕉️🙏ఇక్కడ మాత్రమే... మీరు భోజన సమయానికి తినకపోతే.... ఆ ఇంటి యజమానుల గుండెలు విరగిపోతాయి మరియు బాధపడతాయి. 🕉️🙏
🕉️🙏ఈ ఇంట్లోనే.... మీకు అన్ని పరిపూర్ణమైన నవ్వులు మరియు సంపూర్ణ ఆనందాలు దొరుకుతాయి.🕉️🙏
🕉️🙏కారణాలు ఏవయినా కావొచ్చు.... ఈ ఇళ్లకు దూరమవుతున్నా.... పిల్లలారా.... ఈ అమ్మ నాన్నల ఇల్లు విలువ తెలుసుకోండి.... ఆలస్యం కాకముందే....🕉️🙏
🕉️🙏తల్లిదండ్రులతో గడుపుతూ.... మరియు తరచూ ఆ దేవాలయం లాంటి ఆ ఇంటికి ఎప్పుడూ... అందుబాటులో ఉండే ఆవకాశం ఉన్నవారు అదృష్టవంతులు... ధన్యులు 🕉️🙏
🕉️🙏ఓమ్ 🕉️🙏
Saturday, January 25, 2025
Friday, January 24, 2025
Thursday, January 23, 2025
🕉️🙏🏢🏫 అమ్మ నాన్నల ఇల్లు (తల్లిదండ్రులు ఉండే ఇల్లు) 🏨🏛️🕉️🙏