గాంధీజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించుకుందాం.. ఉందిలే మంచికాలం..కాలమ్ము మారిందోయ్.గాంధీపుట్టిన దేశం

Wednesday, February 13, 2013

తెలంగాణా పుస్తకాలు

తెలంగాణా పుస్తకాలు ....


Kinige.com <moderators@kinige.com>
1:51 PM (53 minutes ago)

to me
Dear ysreddy94hyd,
శబ్బాష్ రా శంకరా! అంటూ తెలంగాణంలో శివుడిని గానం చేస్తున్న తనికెళ్ళభరణి.
తెలంగాణా సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ చెప్తుంటే, కొంపల్లి వెంకట్ గౌడ్ వ్రాసిన అమూల్య పుస్తకం వొడువని ముచ్చట.
ప్రస్తుత తెలంగాణా ఉద్యమం గురించి ఎప్పటికప్పుడు వ్రాసిన యమ్బీయస్ ప్రసాద్ వ్యాసాలు.
సమైఖ్యాంధ్ర ఉద్యమానికి తెలంగాణాలో చిరునామాగా మారిన నల్లమోతు చక్రవర్తి, మన తెలుగు తల్లి.
డాగర్ వేటు లాంటి బొమ్మలతో, చర్నకోళ విసురు లాంటి వ్యాఖ్యానాలతో గిదీ తెలంగాణా అంటున్న శేఖర్.
వెనకటి కాలం చరిత్రను పత్రికా క్లిప్పింగుల సాక్షిగా వివరిస్తున్న తెలంగాణాలో విశాలాంధ్రోద్యమం.
తెలంగాణమే ఆంధ్రప్రదేశ్ అంటున్న డాక్టర్ ఎబికే ప్రసాద్.
1940ల సూర్యాపేట అనంతారం దేవులపల్లి కృష్ణమూర్తి ఆత్మకథ ఊరు వాడ బతుకు.
తెలంగాణా ఉద్యమాల కథారూపం తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథలు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థ తెలంగాణా రాజకీయాలు ఒక మంచి పరిశోధనా పుస్తకం.
పెద్దింటి అశోక్ కుమార్ మా వూరి భాగోతం.
ప్రాంతీయ అసమానతలు, ప్రత్యేక తెలంగాణా అంటున్న సిహెచ్ హనుమంతరావు.
ప్రాణహితగా నమస్తే తెలంగాణా పత్రికా సంపాదకుడు అల్లం రాజయ్య తెలంగాణా వ్యాసాలు.
తెలంగాణా పత్రికల గురించిన సమస్త సమాచారం.
కర్రా ఎల్లా రెడ్డి తెలంగాణా చౌక్.
అన్నవరం దేవేందర్ బొడ్డుమల్లె చెట్టు.
డాక్టర్ వేల్చాల కొండల రావు తెలంగాణా అస్తిత్వ పోరాటం.

No comments:

Post a Comment