గాంధీజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించుకుందాం.. ఉందిలే మంచికాలం..కాలమ్ము మారిందోయ్.గాంధీపుట్టిన దేశం

Thursday, August 16, 2018

JAGJIT SINGH ANUP JALOTA HARIOM SHARAN BHAJANS FREE DOWNLOAD

ANUP JALOTA BHAJANS ZIPPED FOLDERS https://mega.nz/#F!ICJRFCyL! T6tmZtzuyG9nGv42TxT3CQ HARIOM SHARAN BHAJANS ZIPPED FOLDERS https://mega.nz/#F!4SwBkazK! hcnkM7BHui0YR6Ge7aznHg JAGJIT SINGH BHAJANS ZIPPED FOLDERS https://mega.nz/#F!0PgSjJTK! SLFKjogr5p-AEz1JrCTq0g ANUP JALOTA BHAJANS ZIPPED FOLDERS https://mega.nz/#F!ICJRFCyL!T6tmZtzuyG9nGv42TxT3CQ HARIOM SHARAN BHAJANS ZIPPED FOLDERS https://mega.nz/#F!4SwBkazK!hcnkM7BHui0YR6Ge7aznHg JAGJIT SINGH BHAJANS ZIPPED FOLDERS https://mega.nz/#F!0PgSjJTK!SLFKjogr5p-AEz1JrCTq0g JAGJIT SINGH BHAJANS ZIPPED FOLDERS https://mega.nz/#F!0PgSjJTK!SLFKjogr5p-AEz1JrCTq0g


JAGJIT SINGH BHAJANS FULL ALBUMS mp3 FREE DOWNLOAD

JAGJIT SINGH BHAJANS FULL ALBUMS FREE DOWNLOAD...

HINDUDEVOTIONAL1








jagjit singh bhajans albums full list mp3 free downoad

Aarogya Mantra mp3 free downoad
Amritanjali mp3 free downoad
Antardhwani (Maa Dhun) mp3 free downoad
Baba Sheikh Farid (Shabads Shlokas) mp3 free downoad
Bhaj Mann Pyare - Jagjit Ke Shresht Bhajans mp3 free downoad
Bhjans jagjit mp3 free downoad
Dhun By Jagjit Singh mp3 free downoad
Gayatri Mantracjagjit Singh) mp3 free downoad
Guru Gobind Singh mp3 free downoad
Hari Om Tatsat mp3 free downoad
Hey Gobind Hey Gopal mp3 free downoad
Hey Ram mp3 free downoad
Holy chants of lord ganesh mp3 free downoad
Jagjit Singh instrumental mp3 free downoad
Jai Radha Madhav mp3 free downoad
Jai Shree Ram mp3 free downoad
Jai Siya Ram mp3 free downoad
Jeevan Maranchheek-jagjit singh mp3 free downoad
Kabir-Jagjit Singh mp3 free downoad
KARUNA - JAGUT SINGH mp3 free downoad
Maa mp3 free downoad
Madh0 Hum Aise TUAisa mp3 free downoad
Mahamirityunjay Mantra mp3 free downoad
Man Jeetai Jagjeet mp3 free downoad
Man The RaiTn BaSalle mp3 free downoad
Moksha mp3 free downoad
Om — Jagjit Singh mp3 free downoad
Radha Ballabh Kunj Bihari-non Stop mp3 free downoad
Radhe Krishan Radhe Shyam mp3 free downoad
Saan Wara mp3 free downoad
Man The Rann BaSalle mp3 free downoad
Moksha mp3 free downoad
Om — Jagjit Singh mp3 free downoad
Radha Ballabh Kunj Bihari-nom Stop
Radhe Krishan Radhe Shyam mp3 free downoad
SaanWага mp3 free downoad
Sai Ohun mp3 free downoad
Sam Wedna mp3 free downoad
Satnam Sri Wahe Guru mp3 free downoad
Shiva Dhuns Bhajans mp3 free downoad
Shree Gainesh mp3 free downoad
Wakratunda Mahakaya mp3 free downoad



Saturday, March 24, 2018

Surya Narayana Timira Harana_Swamiji Bhajan




Surya Narayana Timira Harana_Swamiji Bhajan



Girija Ramana Goureesha_Swamiji Bhajan




Girija Ramana Goureesha_Swamiji Bhajan

OUR GOOGLE DRIVE UPLOADS_EMBEDED FOLDERS LINKS


OUR GOOGLE DRIVE UPLOADS_EMBEDED FOLDERS LINKS google drive ysreddy94hyd https://drive.google.com/open?id=0B-jDtcDQVDuPTUFIV0djM2NPLWs -------------------------------------------------------------------------------------------------------------- google drive hindudevotional0= https://drive.google.com/open?id=0B6ZJh2NcOojrb3BBWmRJVXcxbzA swami sundara chaitanya books_hindudevotional0 https://drive.google.com/open?id=0B6ZJh2NcOojrblRFMERVUW1EZm8 ------------------------------------------------------------------------------------------------------------------ google drive devotinalsongs1 https://drive.google.com/open?id=0BxsH3ECmeZ0lblFPcEdaMXhyb2s -------------------------------------------------------------------------------------------------------------- google drive our bhakti gangarm uploads https://drive.google.com/open?id=1uEKAcfEbXiHWIldgilY2rnY7IQNWxjxn ------------------------------------------------------------------------------------------------------------ google drive hindudevotional4 https://drive.google.com/open?id=151DDodF7_8vpsqywADbk8TIyEKtg1psA --------------------------------------------------------------------------------------------------------- google drive MY GOOGLE DRIVE HINDUDEVOTIONAL1 https://drive.google.com/open?id=0B-8fCMz3zodeMlJfV1BaWlFGb2s ------------------------------------------------------------------------------------------------------- google drive MY GOOGLE DRIVE SHRUTHIMANDIRAMU https://drive.google.com/open?id=0Byu-Odp1lhpBdDhvN0J2OHN3VWc -------------------------------------------------------------------------------------------------------- MY GOOGLE DRIVE DEVOTIONALSWARANJALI https://drive.google.com/open?id=0BzHf11V0tabYeTVvWkNKb1FuWUU ------------------------------------------------------------------------------------------------------- HINDUDEVOTIONAL2 -------------------------------------------------------------------------------------------------------- HINDUDEVOTIONAL3 --------------------------------------------------------------------------------------------------------- HINDUDEVOTIONAL5 ---------------------------------------------------------------------------------------------------------- devotional swaranjali https://drive.google.com/open?id=0BzHf11V0tabYeTVvWkNKb1FuWUU ------------------------------------------------------------------------------------------------------------- telangana29thstate Loading... ------------------------------------------------------------------------------------------------------------------ sri bhagavatam episodes-my google drive devotionalsongs1 https://drive.google.com/open?id=139cq42LJy5px70nRZe_V87ef40g7mVfX telugu books https://drive.google.com/open?id=1JsTKecPK1n0EnEIjU79YNB5r5AZvKDU_

Saturday, March 17, 2018

గీతా సారము లేక సంక్షిప్త గీత



గీతా సారము లేక సంక్షిప్త గీత
గీత మకరందము గ్రంధము నుండి...


చైతన్య భగవద్గీత గ్రంధము నుండి...

Monday, February 26, 2018

CHAITANYA BHAGAVADGITA_SWAMI SUNDARA CHAITANYANANDA


CHAITANYA BHAGAVADGITA_SWAMI SUNDARA CHAITANYANANDA
https://drive.google.com/drive/folders/1PLfIs-Bb2b5SW5T49CBQSftyzEfow22i?usp=sharing

Tuesday, February 20, 2018

BHAKTI NIVEDANA_SWAMIJI'S BHAJANAVALI BOOK



BHAKTI NIVEDANA_SWAMIJI'S BHAJANAVALI BOOK

SANATANA SAMPRADAYA SMRANALU



SANATANA SAMPRADAYA SMRANALU సనాతన సాంప్రదాయ స్మరణములు 1.శ్లోకం : భక్తి శ్రద్ధా భావనాచ | పూజాం జీవ ఉచ్యతే || తాత్పర్యం : చేయబడు పూజా కార్యమునకు (1) భక్తి (2) శ్రద్ద (3) భావన అనునవి జీవములుగా పేర్కొనబడినవి. గాన వానిని పెంపొందించు కొనవలెను. 2.శ్లోకం : భగవతో బలేన - భగవతో వీర్యేణ | భగవతస్తే జసా - భగవతః కర్మ కరిష్యామి || తాత్పర్యం : నేను భగవంతుని యొక్క బల, వీర్య, తేజస్సుల సహాయంతో భగవంతుని కర్మ చేయుచున్నాను. 3.శ్లోకం : నారాయణ సమారంభాం - శంకరాచార్య మధ్యమాం | అస్మదాచార్య పర్యంతాం - వందే గురు పరంపరామ్ || తాత్పర్యం : (మనది శాశ్వతమైన సనాతన ధర్మం. దీనికి భగవానుడైన నారాయణుడు ఆదిగురువు. ఆయన నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి వశిష్ఠుడు, వశిష్టుని నుండి శక్తి, శక్తి నుండి పరాశరుడు, పరాశరుని నుండి వ్యాసుడు, వ్యాసుని నుండి శుకుడు, శుకుని నుండి గౌడపాదుడు, గౌడపాదుని నుండి గోవింద భగవత్పాదులు, అతని నుండి ఆది శంకరాచార్యులు సనాతన ధర్మాన్ని స్వీకరించి కొనసాగించారు. ఆ సనాతన ధర్మాన్ని ఉపదేశించి మనలను ఆధ్యాత్మిక మార్గములో నడిపించే గురువే గురువు) నారాయణుని మొదలుకొని మధ్యను శంకరాచార్యులవారు, పిమ్మట మళ్ళీ మన గురువు వరకూ ఉన్న గురు పరంపరకు నమస్కారము అని గురువందనము. 4.శ్లోకం : మాతా పితృభ్యో నమః, శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః, ఉమా మహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీ పురందరాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః, ఇంద్రాది అష్ట దిక్పాలక దేవతాభ్యో నమః తాత్పర్యం : తల్లిదండ్రులకు నమస్కారము, లక్ష్మీనారాయణులకు నమస్కారము,ఉమామహేశ్వరులకు నమస్కారము, వాణీ చతుర్ముఖులకు నమస్కారము, శచీదేవీ ఇంద్రులకు నమస్కారము, అరుంధతీ వశిష్టులకు నమస్కారము, సీతారాములకు నమస్కారము, మహానుభావులందరికీ నమస్కారము, ఇంద్ర, అగ్ని, యమ, నిఋతీ, వరుణ, వాయు, కుబేర, ఈశాన అను 8 దిక్కుల అధిపతులకు నమస్కారము. 5.శ్లోకం : పూర్వ జన్మాను శమ నాజన్మ మృత్యు నివారణాత్ | సంపూర్ణ ఫల దానాశ్చ - పూజేతి కథితాప్రియే || తాత్పర్యం : కులార్ణవ తంత్రంలో 'పూజ' పూర్వజన్మల కర్మవాసనలను నశింపజేసి, జనన మరణ చక్రాన్ని ఆపివేసే, సంపూర్ణ ఫలాన్నిచ్చే చర్యగా నిర్వచిస్తారు. 6.శ్లోకం : కరాగ్రే వసతే లక్ష్మీః - కరమధ్యే సరస్వతీ | కరమూలేతు గౌరీచ - ప్రభాతే కరదర్శనమ్ || తాత్పర్యం : మన కుడిచేయి వేళ్ళయందు లక్ష్మియు, మధ్య భాగమునందు సరస్వతియు, మూలమందు గౌరీదేవియు వసించియుందురు. గాన నిద్ర నుండి మేల్కొనిన వెంటనే అరచేతిని చూచుకొనవలెను. : 7.శ్లోకం :సముద్రవసనే దేవి! - పర్వత స్తనమండలే | విష్ణుపత్ని! నమస్తుభ్యం! - పాదస్పర్శం క్షమస్వమే || తాత్పర్యం : నిద్రలేచిన వెంటనే పాన్పు నుండి కాలు నేలపై పెట్టేముందు, సముద్రాలు వస్త్రముగా గల, పర్వతములు పాలిండ్లుగా గల విష్ణుపత్నియైన ఓ భూదేవీ ! నీపై కాలుమోపుతున్నాను. నీకు నమస్కారము. నా పాదస్పర్శను క్షమింపుము. 8.శ్లోకం : గంగేచ యమునే చైవ - గోదావరి సరస్వతి! నర్మదే సింధు కావేరి - జలేస్మిన్ సన్నిధింకురు || తాత్పర్యం : ఓ గంగా యమునా గోదావరీ సరస్వతీ నర్మదా సింధూ కావేరీ మహానదులారా! నేను స్వీకరిస్తున్న ఈ పవిత్రమైన జలాలలో మీరందరూ సన్నిహితులు కండి. (దేవతార్చన సమయాల్లో, స్నాన వేళల్లో హిందువులంతా జల పవిత్రీకరణానికి భక్తిశ్రద్దలతో పఠించే పుణ్యశ్లోకం ఇది. ) 9.శ్లోకం : ఉదయేచ స్వయం బ్రహ్మా - మధ్యాహ్నే తు మహేశ్వరః | సాయంకాలే మహావిష్ణుః - త్రయీమూర్తిః దివాకరః || తాత్పర్యం : సూర్య భగవానుని ఉదయ కాలమునందు బ్రహ్మస్వరూపముగను,మధ్యాహ్నమున మహేశ్వరుడుగను, సాయంకాలమునందు విష్ణురూపునిగను ఇట్లు త్రిమూర్తుల రూపముగ భావించినమస్కరించవలెను. 10. శ్లోకం : అవిద్యాది తమః పుంజ విచ్చేదన పటీయసీ | పరబ్రహ్మ స్వరూపా త్వం దీపలక్ష్మి నమోస్తుతే || తాత్పర్యం : అవిద్యవంటి చీకట్లను నాశనం చేయగలిగే శక్తివి నీవు. ఓ దీపలక్ష్మీ!నీవు పరబ్రహ్మ స్వరూపురాలవు. నీకు నమస్సులు. 11.శ్లోకం : బ్రహ్మా మురారీ స్త్రీపురాంతకారీ, భానుః శశీ భూమిసుతో బుధశ్చ! గురుశ్చ శుక్రః శని రాహు కేతువః, కుర్వంతు సర్వే మమ సుప్రభాతమ్|| తాత్పర్యం : బ్రహ్మ, విష్ణు, శివ, సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని,రాహు కేతువులందరూ నాకు సుదినమును కల్పింతురు గాక! 12.శ్లోకం : పృథ్వీ సగంధా సరసాస్తథాపః, స్పర్శీచ వాయుర్జ్వలితం చ తేజ: నభః స శబ్దః మహతా సహైవ, కుర్వన్తు సర్వే మమ సుప్రభాతమ్|| తాత్పర్యం : గంధవతి అయిన భూమి, రసవంతులైన జలములు, స్పర్శ గుణము కలిగిన వాయువు, జ్వలించెడి అగ్ని, శబ్దమయమైన ఆకాశము మహతత్త్వము - ఇవన్నియు నాకు శుభోదయమును కల్పించుగాక! 13.శ్లోకం: లాభస్తేషాం జయస్తేషాం - కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో ! హృదయస్థో జనార్ధనః || తాత్పర్యం : నల్ల కలువరంగు గల జనార్ధనుని ఎవరు హృదయముల యందుధ్యానించుచున్నారో వారికి నిరంతరమూ లాభము, జయము కలుగును. ఎప్పుడూ అవమానింపబడరు. 14శ్లోకం : యత్ఫలం నాస్తి తపసా - న యోగేన సమాధినా | తత్ఫలం లభతే సమ్యక్ - కలె కేశవ కీర్తనాత్ || తాత్పర్యం : తపస్సుచేతను, యోగము చేతను, సమాధిచేతను లభించని ఫలము కలియుగమున కేవలము కేశవ కీర్తన చేతనే లభించును. ----------------------------------------------------- 15.శ్లోకం : ధ్యాయన్ కృతే యజన్, యజ్ఞః త్రేతాయాం, ద్వాపరేర్చనాత్| యదాప్నోతి దతాప్నోతి | కలెకేశవ కీర్తనాత్ || తాత్పర్యం : కృతయుగంలో ధ్యానాదుల చేతను, త్రేతాయుగంలో యజ్ఞయాగాదుల చేతను, ద్వాపరయుగంలో అర్చనాదులచేతను ఏ పరమపదవి లభిస్తుందో అది కలియుగాన కేశవుని కీర్తించడం చేతనే లభిస్తుంది. 16.శ్లోకం : మత్స్యః కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః | రామో రామశ్చ రామశ్చ బుద్ధః కల్కిరైవచ || తాత్పర్యం : మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నారసింహావతారము, వామనావతారము, పరశురామావతారము, రామావతారము, బలరామావతారము, బుద్దావతారము, కల్కి అవతారము. ఇవీ నారాయణుని దశావతారములు. ఈ అవతార స్మరణతో నారాయణుని ధ్యానిస్తే కార్యసిద్ధి, ఇష్టసిద్ధి లభిస్తాయి. శ్లోకం : శివాయ విష్ణురూపాయ ! శివ రూపాయ విష్ణవే ! శివస్య హృదయం విష్ణు | ర్విష్ణోశ్చ హృదయం శివః || తాత్పర్యం : విష్ణు స్వరూపుడయిన శివునకు, శివ స్వరూపుడైన విష్ణువునకు నమస్కారము. శివుని హృదయమే విష్ణువు. విష్ణుని హృదయమే శివుడు. అనగా ఉభయులకును భేదము లేదని భావము. : చిక్కడు వ్రతముల క్రతువుల, చిక్కుడు దానముల శౌచ శీల తపములన్ ! జిక్కడు యుక్తిని - భక్తిని జిక్కిన క్రియ నచ్యుతుండు సిద్దము సుండీ | తాత్పర్యం : భగవంతుడు వ్రతములకూ, దానములకూ, శౌచ శీలములకూ, జప తపాదులకూ, యుక్తులకూ చిక్కడు. భగవంతుడు గాఢమైన భక్తికి వశ్యుడవుతాడు. శ్లోకం : చరితం రఘునాధస్య - శతకోటి ప్రవిస్తరమ్ | ఏకైక మక్షరం ప్రోక్తం - మహాపాతక నాశనమ్ || తాత్పర్యం : నూరుకోట్ల శ్లోకములతో విస్తరించియున్న శ్రీరామచంద్రుని పవిత్ర చరిత్రము నుండి ఒక్కొక్క అక్షరము నోట ఉచ్ఛరించినను మహాపాపములు నశించును. శ్లోకం : పై క్షణమెట్టులుండునో, విపత్తులె వచ్చునో, చావే మూడునో యేక్షణమందునేమొ భవదిచ్ఛ యేటుండునో గాన నిప్పు యక్షయమౌ త్వదీయ భజనామృతమున్ ననుగ్రోలనిచ్చి పా ప క్షయమౌ విధంబుగ గృపన్ నను జూడుము జానకీపతీ ! తాత్పర్యం : సీతాపతీ! రామా! ముందు వచ్చేది ఎలా ఉంటుందో ఏమి చెప్పగలము! పెద్ద ఆపద రావచ్చు! లేక చావె మూడవచ్చు! నీ సంకల్పము ఏమిటో చెప్పలేము. కాబట్టి అక్షయమగు నీ యొక్క భజనామృతమును నన్ను గ్రోలనిచ్చి నా పాపాలు బాపి నన్ను కరుణతో కాపాడవయ్యా! రామచంద్రా! : నమామి - నారాయణ పాద పంకజం కరోమి - నారాయణ పూజనం సదా | వదామి - నారాయణ నామ నిర్మలం స్మరామి - నారాయణ తత్త్వమవ్యయం | తాత్పర్యం : శ్రీమన్నారాయణుని పాద పద్మములకు నమస్కరింతును. నారాయణుని సదా పూజింతును. నారాయణుని నిర్మలమగు నామమును కీర్తింతును. శాశ్వతమగు నారాయణుని తత్త్వాన్ని స్మరింతును. శ్లోకం : ఆహార నిద్ర భయ మైథునం చ, సమాన మేతత్ పశుభిః నరాణాం ధర్మోహి తేషా మధికో విశేషో, ధర్మేణ హీనః పశుభిః సమానః || తాత్పర్యం : ఆహారం, నిద్ర, భయం, మైధునం మానవులకు పశువులకు సమానమే! కానీ, ధర్మ వర్తనమే మానవునికి విశేషగుణము. ధర్మం లేనివాడు పశు సమానుడు. శ్లోకం : మితనిద్రా మితాహారో మితవస్త్ర పరిశ్రః! మితభాషణమేకైకం భూషణం బ్రహ్మచారిణమ్ || తాత్పర్యం : బ్రహ్మచర్య వ్రతమును సలుపువానికి మితముగ నిద్రయు, బ్రహ్మచర్య వ్రతమునకు భంగము కలుగనిమితమైన ఆహారమున్ను, నిరాడంబరమై శుభ్రమైన వస్త్ర పరిగ్రహమున్ను, మిత భాషణమున్ను కలిగి ఉండవలెను. శ్లోకం : చిరు . 14 15 =============================== శ్లోకం : దేవే తీర్దేచ మంత్రేచ దైవజ్ఞే భేషజే గురౌ | యాదృశీ భావనా యస్య సిద్ధిర్భవతి తాదృశీ || తాత్పర్యం : దేవతయందుగాని, తీర్థమందుగానీ (బ్రహ్మనిష్ఠునీయందు గాని), మంత్రమందుగానీ, జ్యోతిష్యునియందుగానీ, వైద్యునియందు గాని, గురువునందుగానీ, ఎవరెవరికి ఎట్టి భావన యుండునో ఆ ప్రకారమే ఫలితము సిద్ధించుచుండునని శాస్త్ర ప్రమాణము. శ్లోకం : జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీః - జిహ్వాగ్రే మిత్ర బాంధవాః | జిహ్వాగ్రే బంధనం ప్రాప్తిః - జిహ్వాగ్రే మరణం ధృవమ్ || తాత్పర్యం : నాలుక వలన సంపద, బంధుమిత్రులు, సంకేళ్ళు, మరణం కలుగుతాయి. (మనకు మంచి చేసినా కీడు చేసినా అది మన నాలుకయే కనుక మంచి, మృదువైన, ప్రియ సంభాషణలతోనే ఎదుటివారిని ఆకట్టుకోవాలి. మనసుకు బాధ కలిగించే మాటలవల్ల కలిగే సంకెళ్ళను, మరణమును దగ్గరకు రానీయరాదు) శ్లోకం : ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శృక్తిః పరాక్రమః | షడేతే యత్ర తిష్ఠంతి తత్ర దేవోహి తిష్ఠతి || తాత్పర్యం : ఉత్సాహము, సాహసము, ధైర్యము, సద్భుద్ధి, శక్తి, పరాక్రమము - అను ఆరు సుగుణాలున్నచోట సాక్షాత్ భగవానుడు నివాసముండును. శ్లోకం : హనుమన్నితీ మే స్నానం, హనుమన్నతి మే జపః | హనుమన్నితి మే ధ్యానం, హనుమశీర్తయే సదా || తాత్పర్యం : హనుమ నామమే నా స్నానం. హనుమ నామమే నా జపం. హనుమ నామమే నాధ్యానం. హనుమను ఎల్లప్పుడూ కీర్తించుదును. శ్లోకం : ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ర్ముఖైస్త్రీక్షణేః యుక్తా మిన్లు నిబద్ధ రత్న మకుటాం తత్వార్ట వర్ణాత్మికామ్ | గాయత్రీం వరదాభయాం కుశ కశా శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మధారవిన్ద యుగళం హస్తి ర్వహన్తం భజే || తాత్పర్యం : గాయత్రీదేవికి ఐదు ముఖులు. ఒకటి ముత్యపు రంగువలె తెల్లగానూ, రెండవది పగడమువలె ఎర్రగానూ, మూడవది. బంగారపు రంగువలె పచ్చగానూ, నాల్గవది నల్లని రంగులోనూ, ఐదవది తెలుపురంగులోనూ శోభిస్తూ ఉంటాయి. ముత్యమువంటి తెలుపు, ఎరుపు, బంగారం, నీలం, తెలుపు వర్ణాల పంచముఖాలతో, మూడు కన్నులతో, చంద్రరేఖ కలిగిన కిరీటంతో వున్న తల్లి గాయత్రి. ఆ వేదమాత చేతుల్లో వరద, అభయ, అంకుశ, కశ (కొరడా), కపాలం, గద, శంఖ, చక్ర, పద్మద్వయం ఉన్నాయి. ఈ రూపంతో ఉన్న గాయత్రిని ధ్యానిస్తూ సూర్యుని భక్తితో నమస్కరించాలి. ప్రతి ముఖమునకు మూడు నేత్రములు ఉన్నవి. శిరస్సుపై రత్న కిరీటంలో చంద్రరేఖ ఉన్నది. ఈమె తత్త్వార్థములను తెలుపు అక్షరములనే స్వరూపముగా గలది. ఈమెకు పది చేతులు. ఆ పది చేతులలో ఒక కుడిచేతితో వరదముద్రను, ఒక ఎడమ చేతితో అభయముద్రను, మరియొక కుడిచేతితో అంకుశము ఎడమచేతితో చిల్లకోలను, ఆ విధంగానే మరొక కుడిచేతితో కపాలమును, ఎడమ చేతితో గద, మరొక కుడిచేతితో శంఖమును, ఎడమ చేతితో చక్రమును, తక్కిన రెండు చేతులతో రెండు తామర పుష్పములను ధరించియుండును. ఈ విధముగా ఉన్న గాయత్రీదేవిని ధ్యానించెదను. (ఈ శ్లోక పఠనం వల్ల ఐశ్వర్యం, విద్య, సుఖ జీవనం, జ్ఞానం లభిస్తుంది.) ఈ ఈఈఈrs- ఉ ఊ శ్లోకం : యత్రాస్తి భోగో - నహతత్ర మోక్ష? యత్రాస్తి మోక్షో - నహి తత్ర భోగః! శ్రీ మారుతేస్సేవన తత్పరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ || తాత్పర్యం : ఎచ్చట భోగముండునో అచ్చట మోక్షముండదు. ఎచ్చట మోక్షమున్నదో అచ్చట భోగముండదు. కాని ఆంజనేయ సేవా తత్పరులకు భోగము మోక్షము రెండును సిద్ధించును.

SAKALA DEVATA DHYANAMU





SAKALA DEVATA DHYANAMU https://www.youtube.com/watch?v=itQ_JfO5Yuc సకల దేవతా ధ్యానము ఓం శ్రీ గణేశాయ నమః శ్లోకం : తల్లిదండ్రులందు దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు గిట్టనేమి! పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవో, విశ్వదాభిరామ వినుర వేమ|| తాత్పర్యం : మనము మన తల్లిదండ్రులను గౌరవించాలి. ప్రేమించాలి. లేకుంటే మనము ఉన్నా లేనట్టుగానే చెప్పుకోవాలి. అటువంటివారు పుట్టలో చెదలతో సమానము. శ్లోకం : గురుర్ర్బహ్మ గురుర్విష్ణుః - గురుర్దేవో మహేశ్వరః | గురుస్సాక్షాత్ పరబ్రహ్మ - తస్మై శ్రీ గురవేనమః || తాత్పర్యం : గురువే బ్రహ్మ, గురువే విష్ణుమూర్తి, గురువే స్వయం ప్రకాశుడగు మహేశ్వరుడు. గురువే సాక్షాత్తు పరబ్రహ్మము. కాబట్టి అట్టి సద్గురువుకు నమస్కారము. శ్లోకం : శుక్లాంబరధరం విష్ణుం - శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ - సర్వవిఘ్నోపశాంతయే || తాత్పర్యం : తెల్లని వస్త్రములు ధరించినవాడు, సర్వ వ్యాపకుడు, తెల్లని చంద్రునివంటి వన్నె కలవాడు, నాలుగు భుజములు కలవాడు, ఎప్పుడూ నవ్వుచుండెడి మోముగలవాడు అగు వినాయకుని నా కార్యములకు విఘ్నము కలుగకుండుటకై ధ్యానింతును. శ్లోకం : జయతు జయతు దేవీ - సర్వదేవాత్మ భూతా | జయతు జయతు మాతా - సర్వమాంగల్య యుక్తా ! జయతు జయతు భక్తత్రాణ – నిత్యానురక్తా | జయతు జయతు గాయత్రీ - సర్వలోకైక మాతా !! తాత్పర్యం : సర్వదేవతా స్వరూపురాలైన గాయత్రీదేవి సర్వోత్కర్షతో విజయం చేయుగాక! సర్వమంగళ స్వరూపురాలైన గాయత్రీమాత విజయం చేయుగాక! సర్వదా భక్తులను రక్షించుటలో ప్రీతిగల ఆ తల్లి విజయం చేయుగాక! ఆ గాయత్రీమాత సర్వలోకాలకూ తల్లి. సర్వోత్కర్షగా విజయం చేయుగాక!! శ్లోకం : ఆదిత్యాయ చ, సోమాయ మంగళాయ బుధాయ చ | గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః || తాత్పర్యం : సూర్యునకు, చంద్రునకు, కుజునకు, బుధునకు, గురు, శుక్ర, శనేశ్వరులకు, రాహువునకు, కేతువునకు నమస్సులు. శ్లోకం : సరస్వతి! నమస్తుభ్యం వరదే కామరూపిణీ | విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా || తాత్పర్యం : కోరిన వరములను అనుగ్రహించుచు కామరూపిణివై ప్రకాశించు అమ్మా సరస్వతీదేవీ! ఇదిగో నీకు వందనము చేయుచున్నాను. నేను విద్యలను పొందుటకు ప్రారంభించుచున్నాను. అవి ఎప్పుడును నాకు సిద్ధించుగాక! అని నన్ను అనుగ్రహింపుము. శ్లోకం : లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీ రంగధామేశ్వరీం | దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం | శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవద్ర్బహేంద్ర గంగాధరాం | త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియామ్! తాత్పర్యం : క్షీరసాగరునీ కుమార్తె, శ్రీరంగని నివాసానికి రాణి, దేవతాస్త్రీలందరి చేత కొలువబడేది, లోక కాంతిప్రదయు, బ్రహ్మ, ఇంద్ర శంకరాదులచే కోలువబడే జనని, ముల్లోకములే కుటుంబంగా ఉండే పద్మోద్భవయు, నారాయణ ప్రియయు అయిన లక్ష్మీదేవికి నమస్సులు. శ్లోకం : సర్వ మంగళ మాంగల్యే - శివే సర్వార్థ సాధకే | శరణ్యే త్రయంబకే దేవీ - నారాయణీ నమోస్తుతే || తాత్పర్యం : అయిదవతనము, మంగళములను ప్రసాదించే పార్వతియై, మూడు కన్నులు గల దేవియై, నారాయణ స్వరూపురాలైన లక్ష్మియే అన్నికార్యములను సరిచేస్తూ ప్రకాశించే మహాశక్తికి నమస్సులు. శ్లోకం : వరాంకుశా పాశమభీతి ముద్రాం, కరైర్వహం తీం కమలాసనస్థాం! బాలార్కకోటి ప్రతిభాం త్రిణేత్రాం, భజేహమంబాం జగదీశ్వరీం తామ్|| తాత్పర్యం : వర, అంకుశ, పాశ, అభయ ముద్రలతో కూడి చతుర్భుజాలతో,కమలాసనయై, కోటిసూర్య ప్రభలతో, త్రినేత్రాలతో ప్రకాశించే జగదీశ్వరి అయిన జగజ్జననికి ప్రణామములు. శ్లోకం : వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరమ్ | తాత్పర్యం : ప్రపంచ ఆనందమూర్తియు, పార్వతీపతియు, దేవతలకు గురువు,జగత్తుకు కారణభూతుడు, అహిభూషనుడు (పాములు భూషణములుగా గలవాడు), లేడిని చేతియందు ధరించినవాడు, పశుపతి, సూర్యచంద్రాగ్నులు నేత్రములుగా గలవాడు, విష్ణుప్రియుడు, భక్తజనులకు ఆశ్రయుడు, వరములనిచ్చువాడు,మంగళములు చేకూర్చు శుభమూర్తీ అగు శివుని నమస్కరిస్తున్నాను. శ్లోకం : ఓం త్రయంబకం యజామహే - సుగంధిం పుష్టి వర్ధనం | ఉర్వారుకమివ బంధనాత్ - మృత్యోర్ముక్షీయ మామృతాత్ || తాత్పర్యం : దోసకాయను తొడిమనుండి సులువుగ తృంచివేసినటుల మృత్యుబంధము నుండి మమ్ముద్ధరించి అమృతమొసంగుటకు సర్వజీవులకు పోషణకర్తయు, దివ్య పరిమళము గల దేహము వాడును అగు ముక్కంటినీ ఆరాధించెదను. శ్లోకం: శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం | విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం ! లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యాన గమ్యం | వందే విష్ణుం భవ భయ హరం సర్వలోకైకనాథమ్ || తాత్పర్యం : శాంతమూర్తియై, శేషశయ్య కలిగి, నాభియందు పద్మము కలిగి,దేవతా ప్రభువై, విశ్వమే రూపముగా కలిగి, ఆకాశమువలె మేఘమువలె నీలవర్ణము కలిగి, శుభకరమైన శరీరము కలిగి, లక్ష్మీనాధుడై, పద్మనేత్రుడై, యోగీశ్వరుల హృదయ ధ్యానమునందు గోచరించువాడై, తనను గొల్చువారి జనన మరణ రూపమైన సంసార భయమును హరించువాడై, సర్వలోకములకూ ఏకైక ప్రభువైన విష్ణుదేవుని గూర్చి నమస్కరించుచున్నాను. శ్లోకం : శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్త కళ్యాణగుణాభిరామ: గుణాభిరామ: సీతాముఖాంభోరుహ చంచరీకః | నిరంతరం మంగళ మాత నోతు || తాత్పర్యం : ఆశ్రీతులకు కల్పవృక్షమైన, సమస్తమైన కళ్యాణ గుణములకు నిధియైన, సీతాముఖ పద్మమందలి తేనె త్రాగు తుమ్మెదయైన శ్రీరామచంద్రమూర్తి సదా నాకు మంగళమును కలిగించుగాక! శ్లోకం : శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం | సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం | ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం | రామం నిశాచర వినాశకరం నమామి || తాత్పర్యం : రఘువంశములో జన్మించినవాడు, దశరధునీ పుత్రుడు, ఊహకు అందనివాడు, సీతాదేవికి భర్త, రఘువంశమునకు మణిదీపము వంటి వాడు, ఆజానుబాహుడు, కమలదళములవలె విశాలమైన కన్నులు గలవాడును, రాక్షసులను అంతమొందించేవాడును అయిన శ్రీరామచంద్ర ప్రభువుకు నమస్కర్రీస్తున్నాను. శ్లోకం : శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే | తాత్పర్యం : శివుడు పార్వతికి శ్రీరామ మంత్రోపదేశము చేసెను. పార్వతీ! 'శ్రీరామ రామ రామ' అని రామనామమును జపింపుము. ఒక్కసారి 'రామ' అని యన్నచో విష్ణు సహస్ర నామములను పఠించినచో కలుగు ఫలముతో సమానమైన ఫలము లభించును. శ్లోకం: జయతు జయతు మంత్రం జన్మసాఫల్య మంత్రం జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రమ్ ! సకల నిగమ మంత్రం సర్వ శాస్రక మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రమ్ || తాత్పర్యం : శ్రీరామమంత్రము సర్వదా జపించబడును గాక! ఆ మంత్రమును జపించిన జన్మ సఫలమగును. ఇక పుట్టుట గిట్టుట యనెడి దుఃఖము లేకుండ జేయును. సర్వ వేదముల సారము గాన సర్వ శాస్త్రములు చదివినంత జ్ఞానము కలుగును. రఘువంశమున పుట్టిన రాముని నామము అంతటి మహిమ కలిగినది. 'రామ రామ” అని ఉచ్చరించిన చాలు. అదే మహామంత్రము. శ్లోకం: కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవ మౌక్తికం కరతలే వేణుం కరే కంకణమ్ | సర్వాంగే హరిచందనం చ కలయన్ కంధే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాలచూడామణిః || తాత్పర్యం : లలాట భాగమున కస్తూరీ తిలకం కలవాడు, వక్షస్థలమున కౌస్తుభమణి కలవాడు, ముక్కుబులాకీగా మంచిముత్యం కలవాడు, కరతలమందు వేణువు కలవాడు, చేతులకు కంకణములు కలవాడు, దేహమంతా హరిచందనం పూయబడినవాడు, కంఠమందు ముత్యాలహారం కలవాడు, గోపస్త్రీలతో పరిశేష్టింపబడి ఉన్నవాడయిన గోపాల చూడామణి విజయం పొందుతాడు. (ఇంతటి మహిమాన్వితుడైన శ్రీకృష్ణ భగవానునికిదే నా వందనం.) శ్లోకం: వినా వేంకటేశం ననాథో ననాథః, సదా వేంకటేశం స్మరామి స్మరామి హరే వేంకటేశ! ప్రసీద ప్రసీద, ప్రియం వేంకటేశ! ప్రయచ్ఛ ప్రయచ్ఛ!! తాత్పర్యం : శ్రీ వేంకటేశ్వరుడు తక్క నాథుడు లేడు (అనగా వేంకటేశ్వరుడు తప్ప వేరొక నాథుడు లేడని భావము) ఎల్లప్పుడు శ్రీ వేంకటేశ్వరునే స్మరింతును. హరీ! వేంకటేశా! కాపాడు. ఓ వేంకటేశా ! నాకు ప్రియమును ఇమ్ము (కల్గించుము). (రెండుసార్లు పలుకుట ఆదరాతిశయమును సూచించును). శ్లోకం : మనోజవం మారుత తుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాంవరిష్ణమ్ | వాతాత్మజం వానర యూధ ముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి || తాత్పర్యం : గాలితో సమానవేగము కల్గుటేగాక మనోవేగము గల్గినట్టియు, ఇంద్రియములను జయించినట్టియు, బుద్ధిశాలులలో అగ్రేశ్వరుడైనట్టియు, వాయుపుత్రుడైనట్టియు, వానర సైన్యమునందు ముఖ్యుడైనట్టియు, శ్రీరామ దాసానుదాసుడును, దూతయు అయిన హనుమంతునికి ప్రణామము. శ్లోకం : బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతా | అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్భవేత్ II తాత్పర్యం : భయాలను పోగొట్టే దైవం హనుమంతుడు. ఆస్వామి నామాన్ని నిత్యం స్మరిస్తే చాలు - బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, సంపూర్ణ ఆరోగ్యం, పీడ లేకపోవడం, సత్యవచనులైన ఋషుల వాక్కు - అనబడే ఎనిమిది గుణాలూ సిద్ధిస్తాయి. శ్లోకం : ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం | లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ || తాత్పర్యం : ఆపదలను పరిహరించువానిని, సమస్త సంపదలను చేకూర్చు వానిని, ఎల్లరను ఆనందింపజేయు శ్రీరామచంద్రుని నేను మరల మరల నమస్కరించుచున్నాను. శ్లోకం: రామ రామ తవ నామ జపంతః పామరా అపి, తరంతి భవవాబ్దిమే | అంగనంగి భవదంగుళిముద్ర కీం విచిత్ర మతర, తపిరభిమే || తాత్పర్యం : ఓ శ్రీరామమూర్తీ ! నీ పేరును జపించుచుండు మూడులైనను సంసార సముద్రమును దాటుచుండగా తన శరీరముతో కలసిన నీ వ్రేలి ముద్రిక గల వానరుడు సముద్రమును దాటెననుట యేమి చిత్రము! సువర్చల ఆంజనేయ సమేత లక్ష్మణ సహిత సీతా రామచంద్రాయ నమః గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపం ఆఘ్రాపయామి, దీపం దర్శయామి. నిత్య స్మరణ మంత్రములు : శ్రీరామ జయ రామ జయ జయ రామ || ఓం రాం రామాయ నమః || శ్లోకం : ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి | ధియో యో నః ప్రచోదయాత్ || పూజ అనంతరం క్షమార్పణ పూర్వక సమర్పణము శ్లోకం : యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ | తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే || తాత్పర్యం : జన్మజన్మలలో చేసిన పాపాలు ప్రదక్షిణ చేసేకొద్దీ ఒక్కొక్క అడుగుకీ నశించిపోతాయి. శ్లోకం : పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాపసంభవః | త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల || తాత్పర్యం : నేను పాపిని. పాపకర్ముణ్ణి. నిన్ను శరణు వేడుకుంటున్నాను. ఓ శరణాగత వత్సలా! దయతో నన్ను కాపాడు. శ్లోకం : అన్యథా శరణం నాస్తి - త్వమేవ శరణం మమ | తస్మాత్కారుణ్య భావేన - రక్ష రక్ష మహేశ్వర || తాత్పర్యం : నీవు తప్ప నాకు వేరే శరణం లేదు. నువ్వే శరణు కనుక ఓ మహేశ్వరా ! కారుణ్య భావంతో నన్ను రక్షించు! రక్షించు! శ్లోకం : మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన | యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే || తాత్పర్యం : ఓ పురుషోత్తమా! ఈ పూజ మంత్రహీనము, క్రియాహీనము, భక్తిహీనము. అట్టి ఈ పూజ నీ పరిపూర్ణ అనుగ్రహముచే పరిపూర్ణమగును గాక! శ్లోకం : యదక్షర పరభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ | తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే || తాత్పర్యం : నే పలికిన పలుకులలో అక్షర దోషములున్న వాటిని క్షమించమని నారాయణమూర్తికి నమస్కరిస్తున్నాను. శ్లోకం : ఆవాహనం న జానామి న జానామి విసర్జనం | పూజావిధిం న జానామి క్షమస్వ హనుమత్ర్పభో || తాత్పర్యం : పూజ చేయునపుడు ఆహ్వానించుట తెలియదు. పూజ అనంతరము ఉద్వాసన చేయుట తెలియదు. పూజ పద్దతులు తెలియవు. అందుచేత శ్రీరామదూతా! క్షమించమని ప్రార్ధిస్తున్నాను. శ్లోకం : గోహ్రూణా మపి గోప్తాత్వం గృహాణా మత్కృతం జపం | సిద్ధిం కురుష్య మే దేవ త్వా మహం శరణం గతః!! తాత్పర్యం : ఓ దేవా! నీవు గుప్తముగా ఉండు వారలలో అతి గుప్తముగా ఉండువాడివి. నేను చేసే జపాన్ని స్వీకరించి నాకు సిద్ధిని ప్రసాదించుము. ఇదే నా ప్రార్థన ! శ్లోకం : కాయేనవాచా మనసేంద్రియైర్వా, బుద్ధ్యాత్మనావా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై, నారాయణాయేతి సమర్పయామి|| తాత్పర్యం : మనో వాక్కాయ కర్మలచేగాని బుద్ధీంద్రియాదులచేగాని, ప్రాకృతిక స్వభావంచేగాని, నాచే ఆచరించబడే సమస్తమైన కర్మలనూ పరాత్పరుడైన శ్రీమన్నారాయణమూర్తికి సమర్పిస్తున్నాను. శ్లోకం: అకాల మృత్యు హరణం సర్వ వ్యాధి నివారణమ్| సమస్త పాపక్షయకరం శ్రీరామ పాదోదకం పావనం శుభమ్|| తాత్పర్యం : అకాలమృత్యుహరణమైనది. సర్వవ్యాధి నివారకము, సమస్త పాపక్షయకరము, పావనము, శుభకరము అగు సువర్చల ఆంజనేయ లక్ష్మణులతో కూడియున్న సీతారామచంద్రుని పాదోదకమును స్వీకరించుచున్నాను. శాంతి మంత్రములు దైవమతము ప్రతిష్ఠితమగును గాక! కరుణామతము వృద్ధి పొందును గాక! శాంతి మతము స్థాపితమగును గాక! సత్యమతము స్థిర ప్రతిష్ఠినొందును గాక! ధర్మమతము ఉద్దరింపబడును గాక! ఋషిమతము వర్ధిల్లును గాక! స్వాతంత్ర్యమతముజయించును గాక! జ్ఞానమతము వ్యాపకమగును గాక! గీతామతము ప్రచారమగును గాక! అహింసామతము కాపాడును గాక! పూజ అనంతరం క్షమార్పణ పూర్వక సమర్పణము శ్లోకం : యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ | తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే || తాత్పర్యం : జన్మజన్మలలో చేసిన పాపాలు ప్రదక్షిణ చేసేకొద్దీ ఒక్కొక్క అడుగుకీ నశించిపోతాయి. శ్లోకం : పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాపసంభవః | త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల || తాత్పర్యం : నేను పాపిని. పాపకర్ముణ్ణి. నిన్ను శరణు వేడుకుంటున్నాను. ఓ శరణాగత వత్సలా! దయతో నన్ను కాపాడు. శ్లోకం : అన్యథా శరణం నాస్తి - త్వమేవ శరణం మమ | తస్మాత్కారుణ్య భావేన - రక్ష రక్ష మహేశ్వర || తాత్పర్యం : నీవు తప్ప నాకు వేరే శరణం లేదు. నువ్వే శరణు కనుక ఓ మహేశ్వరా ! కారుణ్య భావంతో నన్ను రక్షించు! రక్షించు! శ్లోకం : మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన | యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే || తాత్పర్యం : ఓ పురుషోత్తమా! ఈ పూజ మంత్రహీనము, క్రియాహీనము, భక్తిహీనము. అట్టి ఈ పూజ నీ పరిపూర్ణ అనుగ్రహముచే పరిపూర్ణమగును గాక! శ్లోకం : యదక్షర పరభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ | తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే || తాత్పర్యం : నే పలికిన పలుకులలో అక్షర దోషములున్న వాటిని క్షమించమని నారాయణమూర్తికి నమస్కరిస్తున్నాను. శ్లోకం : ఆవాహనం న జానామి న జానామి విసర్జనం | పూజావిధిం న జానామి క్షమస్వ హనుమత్ర్పభో || తాత్పర్యం : పూజ చేయునపుడు ఆహ్వానించుట తెలియదు. పూజ అనంతరము ఉద్వాసన చేయుట తెలియదు. పూజ పద్దతులు తెలియవు. అందుచేత శ్రీరామదూతా! క్షమించమని ప్రార్ధిస్తున్నాను. శ్లోకం : గోహ్రూణా మపి గోప్తాత్వం గృహాణా మత్కృతం జపం | సిద్ధిం కురుష్య మే దేవ త్వా మహం శరణం గతః!! తాత్పర్యం : ఓ దేవా! నీవు గుప్తముగా ఉండు వారలలో అతి గుప్తముగా ఉండువాడివి. నేను చేసే జపాన్ని స్వీకరించి నాకు సిద్ధిని ప్రసాదించుము. ఇదే నా ప్రార్థన ! శ్లోకం : కాయేనవాచా మనసేంద్రియైర్వా, బుద్ధ్యాత్మనావా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై, నారాయణాయేతి సమర్పయామి|| తాత్పర్యం : మనో వాక్కాయ కర్మలచేగాని బుద్ధీంద్రియాదులచేగాని, ప్రాకృతిక స్వభావంచేగాని, నాచే ఆచరించబడే సమస్తమైన కర్మలనూ పరాత్పరుడైన శ్రీమన్నారాయణమూర్తికి సమర్పిస్తున్నాను. శ్లోకం: అకాల మృత్యు హరణం సర్వ వ్యాధి నివారణమ్| సమస్త పాపక్షయకరం శ్రీరామ పాదోదకం పావనం శుభమ్|| తాత్పర్యం : అకాలమృత్యుహరణమైనది. సర్వవ్యాధి నివారకము, సమస్త పాపక్షయకరము, పావనము, శుభకరము అగు సువర్చల ఆంజనేయ లక్ష్మణులతో కూడియున్న సీతారామచంద్రుని పాదోదకమును స్వీకరించుచున్నాను. శాంతి మంత్రములు దైవమతము ప్రతిష్ఠితమగును గాక! కరుణామతము వృద్ధి పొందును గాక! శాంతి మతము స్థాపితమగును గాక! సత్యమతము స్థిర ప్రతిష్ఠినొందును గాక! ధర్మమతము ఉద్దరింపబడును గాక! ఋషిమతము వర్ధిల్లును గాక! స్వాతంత్ర్యమతముజయించును గాక! జ్ఞానమతము వ్యాపకమగును గాక! గీతామతము ప్రచారమగును గాక! అహింసామతము కాపాడును గాక! విశ్వశాంతి - తద్వారా ఆత్మశాంతి ఓం ధియః శాంతిః - బుద్దులు - శాంతమగుగాక! ఓం అంతరిక్షః శాంతిః - అంతరిక్షము - శాంతి కూర్చుగాక! ఓం పృధ్వీ శాంతి: - భూమి - శాంతి కూర్చుగాక! ఓం ఆపః శాంతిః - జలము - శాంతి కూర్చుగాక! ఓం ఔషధయః శాంతిః - ఔషధులు - శాంతి కూర్చుగాక! ఓం వనస్పతయః శాంతిః - వనస్పతులు - శాంతి కూర్చుగాక! ఓం విశ్వేదేవాః శాంతిః - విశ్వదేవులు - శాంతి కూర్చుగాక! ఓం బ్రహ్మ శాంతిః - బ్రహ్మ శాంతి - కూర్చుగాక! ఓం సర్వం శాంతిః - సర్వము - శాంతి కూర్చుగాక! శాంతి రేవ శాంతిః - శాంతియే శాంతి! సామా శాంతిరేధి - ఆ శాంతి నాకు వర్ధిల్లు గాక! ఓం శాంతిః శాంతిః శాంతిః తండ్రీ! శ్రీరామచంద్ర ప్రభూ! సర్వకాల సర్వ అవస్థలందును మమ్నల్నందర్నీ కాపాడుకునే పూచీ నీదే తండ్రీ! ఈశ్వరాంశ సంభూతుడైన గురుదేవా! మారుతీ! నీవే మాకు రక్ష! రక్షమాం! రక్షమాం! పాహిమాం! పాహిమాం! శరణు! శరణు! శరణు! దాసోహం! తవదాసోహం! (3 సార్లు)

Friday, February 9, 2018

Lord shiva


LORD SHIVA MY COLLECTIONS https://my.pcloud.com/publink/show?code=kZljKF7ZQBSySlcnTOF3mVfRlPEGHyRsjpPk

Thursday, February 8, 2018

LORD SHIVA mp3 SONGS FREE DOWNLOAD_500 SONGS

https://my.pcloud.com/publink/show?code=kZvotdZe0aFbupW6CuMi2OlPgPOrLUIyN4y LORD SHIVA SONGS MY COLLECTION
నేను సేకరించిన lord  shiva  భక్తీ పాటలు 500 లను ఒక డీవీడీ లో వేసికొని మీరు వినవచ్చును లేదా భక్తులకు గాని లేదా శివాలయం లో గాని ప్లే చేయటానికి గాని ఇవ్వవచ్చును ...total 500 songs are made as zipped files each zipped file contains 20 songs total zipped  files are 24...
the details of songs are shown here in the photos...now u can download them....with this link

https://drive.google.com/folderview?id=0B-8fCMz3zodeNWUya1M2M3FGYnc&usp=sharing



Friday, February 2, 2018

our bhati uploads

our bhati uploads
మేము చేస్తున్న భక్తి ప్రచారం ఈ web sights ద్వారా చేస్తున్నాము
భక్తి ప్రచారం చేస్తున్న ఈ websights లలో ఇవ్వబడిన links ద్వారా 
Audio,Video,PDF Books free గా downlaod చేసికొనండి 
OUR VIDEO CHANNELS:
pl forward the above links to your friends&relatives
our mediafire folderlinks
hindudevotional2
MY UPLOADED GOOGLE DRIVE FOLDERS LINKS:
పైన ఇవ్వబడిన లింక్స్ అన్నీ ఫ్రీ గా downlaod చేసికొనవచ్చును 
------------------------------------------------------------------
LORDKRISHNA MY COLLECTIONS(hindudevotional3)
LORD KRISHNA MY FOLDERS(hindudevotional2)
OUR BHAKTI_UPLOADS_HINDUDEVOTIONAL1"
hindu bhakti uploads-hindudevotional0
telugudevotional uploads



----------------------------------------------------------------------------
useful links
https://en.savefrom.net/
https://youtubemultidownloader.com/ 
https://vimeo.com/user25019259
http://www.dailymotion.com/user/sudarshan-reddy/1
https://www.freeonlinephotoeditor.com
https://pdf2jpg.net/#.Wi0DCiugddg
http://canvas.cmslearns.org/tools/googleembedder/index.html
https://www.freeonlinephotoeditor.com
https://www.aviary.com/ios
https://in.pinterest.com/explore/online-image-editor/
http://www.aviary.com/online/image-editor
https://youtubemultidownloader.com/howtouse.html
https://www.photoenlarger.com
https://www.photoresizer.com
http://www.vignanam.org/veda/vishaya-soochika-telugu.html#Sreemad Bhagawad Gita
OUR VIDEO CHANNELS:
https://www.youtube.com/channel/UCs-Gj92yWK3yJSCWxJRkBjQ
www.youtube.com/user/hindudevotional0
www.youtube.com/channel/UCw8z9ldxPuF8pE7MUoGD71Q