గాంధీజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించుకుందాం.. ఉందిలే మంచికాలం..కాలమ్ము మారిందోయ్.గాంధీపుట్టిన దేశం

Sunday, March 11, 2012

Jai Telangana - By-Electio​ns Appeal

Dear Friends,

We are planning to telecast below Ad in few channels, appealing voters
to elect the candidates who sacrificed their positions for the
Telangana cause.

http://jaitelanganaforum.org/activities/vdo-library/video/125-ad-02mp4

పాటల తూటాలం...నినాదాల నిప్పు కణికలం...
చైతన్యపు కెరటాలం...వెరసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సూరీళ్ళం!
దీక్షలతో దిక్కులు పిక్కటిల్లేలా చేశాం...
సమ్మెలతో సకలం స్తంభింపజేశాం...
మిలియన్ మార్చ్ తో మిన్నూ,మన్నూ ఏకం చేశాం...
ఏడొందలమంది ఆత్మబలిదానాలతో ఎడతెగని శోకం అనుభవిస్తున్నాం!
అమరవీరుల ఆశయసాధనే మన కర్తవ్యం...
అందివచ్చిన అవకాశంలో ఓటే జన ఆయధం...
డిల్లీ పాలకుల దిమ్మ తిరిగేలా, మాట మార్చిన పార్టీలు భూస్థాపితం
అయ్యేలా...
త్యాగధనులనే గెలిపిద్దాం...ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధిద్దాం!

Please let us know if anyone would like to contribute/ sponsor this
advertisement.

Thanks to Rakesh & Ajit for putting so much effort in making this
promo.

No comments:

Post a Comment