ఓ తెలంగాణోడా..
ఓ తెలంగాణోడా నీకే చెప్పేది విను... నీకు తెలవకుండానే,
నిన్ను మల్ల బానిసని చేస్తున్నది ఈ రాజ్యం....
ఈ రాజ్యం నువ్వు అనుకున్న ఇందిరమ్మ రాజ్యం కాదు కమ్మనైన పచ్చ కమ్మాస్ రాజ్యమే, తెలుగుదదేశపోడు నడిపిస్తున్న రాక్షస రాజ్యమే...
బెల్లి లలితక్క ని బలి తీసుకుని బొల్లి బాబు నడిపిస్తున్న రాజ్యమే.....
మందిమాటల పట్టుకుని పచ్చగున్న తెలంగాణాని మల్లా ఆంధ్ర పెత్తందార్ల చేతికి ఇచ్చి తెచ్చుకున్న తెలంగాణాని వాల్ల చేతుల్లొ పెట్టె పరిస్థితి వచ్చే.
ఓ తెలంగాణోడా నీకు తెలుసా కత్తి ఆంధ్రోడిదే కాని పొడిచేది మాత్రం తెలంగాణోడని ఉత్తగ చెప్పలే కెసిఅర్ నాడు..
మన నీళ్లు, నిధులు, నియామకాలు అన్ని ఇక వాడు చెప్పినట్టె నడుస్తాయి.
మంది మాటలు నమ్మి మారువానం పోతే ఉన్న ఇల్లు కాలిందట..
గట్ల మంది మాటలు నమ్మి దొంగ మీడియా గాళ్ళ సోషల్ మీడియా ఫేక్ న్యూస్ లను నమ్మి
తినేపల్లెంలో మన్నివోసుకున్న ఓ తెలంగాణోడా మల్ల బానిస బ్రతుకులు బ్రతకడానికి సిద్దం అయిపో...
ఓ రైతన్న.. ధైర్యంగా మల్లా కొట్లాటకు నాగలి పట్టుకొని తయారుండు లేకుంటే మనకు ఉరితాడే శరణ్యం చేసే పనులు చేస్తున్నరు..
ఓ నేతన్న నీ సాలె మగ్గంని పక్కకు పెట్టకు మంది మాటలు నమ్మి మోసపోయింది చాలు తెగించి కొట్లాడు ఇకనైనా..
ఇంక ఓ చేపలు పట్టె బేస్త, ముదిరాజ్ సోదరులారా నీ చేపలు ఇక అమ్ముడుపోనీయకుండా ఆంధ్ర పిత్తబర్గెలే ముద్దు అంటే నీ వలనే వారికి ఉరిగా మలిచే పన్నాగం రెడీ చేసుకో...
ఆంధ్రా ఓడు మన వనరులు, సంపద మీద రాజ్యమేలడానికి తెలంగాణోడే మందికి సాయం చేసుడు షురూ చేసిండు.
ఎవడు మనోడు ఎవడు పరాయోడో తెలువక గాయి గత్తర అయితిరి మాటలు నమ్మితిరి మనం గోసలు పడటానికి మన కత్తితో మన కంట్లనే పొడుసుకునేలా చేసిండ్రు..
ఓ తెలంగాణోడా ఇకనైనా అర్దం అయిందా… కాకుంటే మనల్ని మన ముందు తరాలు క్షమించరు.
బానిస బ్రతుకు వద్దన్నా కాని వచ్చేలా చేసుకున్న తెలంగాణోడా
ఇంటొడు మనోడు కాకపొతే పడే అవస్తలు అన్ని ఇన్ని కావే రాములా..
చివరికి కాళోజీ గారి యాదిలో ఒక మాట..
తెలంగాణని నాడు మోసం చేసింది పరాయోడే కాని
నేడు రేపు మోసం చేసేది పరాయోడే మన తెలంగాణోడి చేతిలో కత్తి పెట్టి మనల్నే పొడిపిస్తరు.. అందుకే ప్రాంతేతరులని మన తెలంగాణ పొలిమేరల దాంకా తరిమి కొడుదాం..మన ప్రాంతపోడు మోసం చేస్తుంటే ఇక్కడనే పాతర పెడదాం.మన భావితరాలకు ప్రశాంత జీవితాలకై పాటుపడదాం ప్రజా ఉద్యమం చేసి పెత్తందార్ల లెక్క చేసే నాయకుల పొగరు అనుచుదాం.
మేలుకో తెలంగాణోడా ..ఇకనైనా మేలుకో..
*సల్వాజి మాధవ రావ్*
*బిఅర్ఎస్ సోషల్ మీడియా*
No comments:
Post a Comment