Jayajayahe Telangana with Telugu lyrics for School Prayer

Friday, April 3, 2026

శ్రీ శారదా మాత ప్రసంగములు

 ఆత్మ బంధువులకు తెలియజేయునది,

శ్రీ శారదామాత  శ్రీ రామ కృష్ణుల వారి శిశ్యుల సందేహాలనుతీర్చి వారిని ఆధ్యాత్మిక పథంలో నడిపించుటకు ఎంతో దోహ కారిగా నిల్చిన ఈ ప్రసంగములు నేను వారి గ్రంధముల నుండి సేకరించుకుని డైరీ లో రాసుకున్నవి, సాధకులకు సహాయ కారిగా ఉంటాయి  మీరు అద్యయనము  చేసి తోటి ఆత్మ బంధువులందరికీ share  చేయగలరని ఆశిస్తున్నాను. *మీ  ఆత్మ బంధువు. - ఎడవల్లి సుదర్శన్ రెడ్డి.


google lINK : https://docs.google.com/document/d/1IvkmYqrXpNGLAYiez0-bibwK7opVIZt30RAbPoeXwuw/edit?usp=sharing

No comments:

Post a Comment