Jayajayahe Telangana with Telugu lyrics for School Prayer

Friday, October 7, 2022

జయమ్ము నిశ్చయమ్మురా బయమ్ము లేదురా జంకు గొంకు లేక ముందుకు సాగిపొమ్మురా


https://drive.google.com/file/d/13dJZiyIIfN9dmOsRzRwr2hmj3IqJtkTo/view?usp=sharing జయమ్ము నిశ్చయమ్మురా బయమ్ము లేదురా జంకు గొంకు లేక ముందుకు సాగిపొమ్మురా సాగిపొమ్మరా "జయమ్ము" ఏనాటికైన స్వార్థమూ నశించి తీరునూ "ఏనాటి" ఏ రోజుకైనా సత్యమే జయించి తీరును జయించి తీరునూ కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కును సుఖాలు దక్కునూ "జయమ్ము" విద్యార్థులంతా విజ్ఞానం సాధించాలి "విద్యా" విశాల దృష్టి తప్పకుండా బోధించాలి బోధించాలి పెద్దలను గౌరవించి పూజించాలి పూజించాలి "జయమ్ము" కష్టాల కోర్చుకొన్ననే సుఖాలు దక్కును సుఖాలు దక్కునూఈ లోక మందు సోమరులై ఉండకూడదు ఉండకూడదు పవిత్రమైన ఆశయాలు మరువకూడదు మరువకూడదు "జయమ్ము" గృహాన్ని స్వర్గసీమగా చేయుము దేవా బ్రోవుము దేవా కుటుంబ మొక్క త్రాటిపైన నిలుపుము దేవా నడుపుము దేవా బీదసాద నాదరించు బుద్ది నొసగుమా శక్తి నొసగుమా "జయమ్ము" పరాభవమ్ము కల్గునంచు పారిపోకుమోయ్ జయమ్మ నిన్వరించుదాక పోరి గెల్వవోయ్ పోరిగెల్వవోయ్ స్వతంత్ర యోధుడన్న పేరు నిల్వబెట్టవోయ్ నిల్వబెట్టవోయ్ "జయమ్ము"

No comments:

Post a Comment