గాంధీజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించుకుందాం.. ఉందిలే మంచికాలం..కాలమ్ము మారిందోయ్.గాంధీపుట్టిన దేశం

Sunday, August 25, 2013

OH SEEMANDHRA VALASA VADEE_janumpalli_janardhan


ఓ! సీమాంధ్ర వలసవాదీ!

janumpalli_janardhan@yahoo.com

ఓ! సీమాంధ్ర వలసవాదీ!
బంగ్ల  మీద బంగ్ల  కట్టి
నూటొక్క బంగ్లలు  కట్టి
ఏ బంగ్ల ల తొంగుంటవురో
ఓ ! సీమాంధ్ర వలస వాదీ !
మన జాతి ఒక్కటని చెప్పి
మన బాస ఒక్కటని  ఏడ్సి
వగలబడి ఒడిసి పడితిరి గదరో 
ఓ ! సీమాంధ్ర వలస వాదీ !
అవురావురుగ  అడిగినవన్నీ ఒప్పుకొని
ఇసుంట రమ్మంటే ఇల్లంతా మాదేనని
ఎగిరెగిరి దునుకుతున్నరు గదరో
 ఓ ! సీమాంధ్ర వలస వాదీ !
చీమలు పెట్టిన పుట్టల లోపట
విషపు నాగు పాములోలె జొర్రి
ఎగిసెగిసి బుసలు కొడుతున్నరు గదరో
 ఓ ! సీమాంధ్ర వలస వాదీ !
 పాడుబడ్డ మీ మట్టి బ్యారేజిలు
మా పైసల్తో గట్టిగ మరమ్మత్తు చేసుకొని


మాకు బువ్వబెట్టినట్లు బొంకు తుంటరు  గదరో
 ఓ ! సీమాంధ్ర వలస వాదీ !
మా నీళ్ళు దోసు కుంటిరి
మా కాలేజి సీట్లు, కొలువులు కొల్ల గొడితిరి
ఈ దోపిడీ ఇంకెన్ని రోజులు చేస్తరురో
ఓ ! సీమాంధ్ర వలస వాదీ !
మా ప్రాజెక్టులు చెడగొడితిరి
మా బొగ్గు, మా గనులు మింగ పడితిరి
మా భూములు పుక్యానికి అమ్ముక తింటిరి గదరో
ఓ ! సీమాంధ్ర వలస వాదీ !
హైదరాబాదును అప్పనంగ దోసుకొంటిరి
కాళ్లకు చెప్పులు లేకుండా వచ్చి
కోట్లకు పడగ లెత్తితిరి గదరో 
ఓ ! సీమాంధ్ర వలస వాదీ !
అభివృద్ధి  గిబివృద్ధి అని గిమ్మిక్కులు చేసి
మా భూముల మీద బ్రోకర్ గిరీ ఎలగబెట్టి
పందులోలె తిని తెగబలిస్తిరి గదరో
ఓ ! సీమాంధ్ర వలస వాదీ !
మదరాసు నుండి తన్ని  తగిలేస్తే
బూరెల బుట్టల పడ్డట్లు హైదరాబాదులో పడితిరి
ఇప్పుడు  దానికే ఎసరు పెడత మంటరు గదరో
ఓ ! సీమాంధ్ర వలస వాదీ !
 హైదరాబాదు మీ అయ్య  జాగీరోలె
లేదంటే తినమరిగిన కుక్కలోలె
తిరిగి తిరిగి చూస్తరెందుకురో
ఓ ! సీమాంధ్ర వలస వాదీ !
అత్త సొమ్ము తినుకుంట అల్లుడు కులికినట్లు
మా రెవెన్యూ తో మీ హైటెక్ ఎస్టేటులకు సోకులు జేస్కొని
మాకేదో పీకి పెట్టినట్లు పోజు లిస్తుంటరు గదరో 
ఓ ! సీమాంధ్ర వలస వాదీ !
మా పలావులు, బిర్యానీలు, మటన్లు
ఎన్నడెరుగనట్లు లొట్టలేసుకుంట తింటరు
మల్ల మాకు బువ్వ తినడం తెల్వ దంటరు గదరో
ఓ ! సీమాంధ్ర వలస వాదీ !
బొగ్గు బావులల్ల  బొక్కలిరిగే పనిచేసే మమ్ముల
కూసున్న కాడనే మోసం చేసి బతికే మీరు
సోమరులని మొరుగు తుంటరెందుకురో
ఓ ! సీమాంధ్ర వలస వాదీ !
 మీ పని లేకుండా మీరెవ్వరితో కలవరు
మీ 'ఘెట్టోలు',కాలనీ ల్లో నే ఉంట మంటరు
అందరితో కలిసుండే మాకు కల్చరు తక్కు వంటరు గదరో
ఓ ! సీమాంధ్ర వలస వాదీ !
మీ తెలివి అమోఘమని  కోతలు కోస్తుంటారు
మందిని ముంచి బతుకుడు తప్ప
మీకున్న  వేరే గొప్ప తెలివి ఏమిటిరో
ఓ ! సీమాంధ్ర వలస వాదీ !
కల్చరు గిల్చరు అని తెగ నీల్గుతుంటరు
ఎదుటి వారి కల్చరును ఎగతాళి చేసే మీకు
అసలు కల్చరు అంటూ ఎక్కడ ఏడ్సి చచ్చిందిరో
ఓ ! సీమాంధ్ర వలస వాదీ !
 చెట్టు మీద బదనికలోలె  చేరి
అన్ని రంగాల్లో వేళ్ళు జొప్పించి
మా ప్రాంతం పీల్చి పిప్పి జేస్తిరి గదరో
 ఓ ! సీమాంధ్ర వలస వాదీ !
యాబై అయిదేండ్ల సంది
కాలికి తీస్తే మెడకు, మెడకు తీస్తే కాలికేసి
మమ్ముల అరిగోస పెడుతున్నరు గదరో
ఓ ! సీమాంధ్ర వలస వాదీ !
పోండి పోండి అని పొగ పెడ్తున్నా
సూరు పట్టుకొని ఏల్లాడుతున్నారు
మీ సిగ్గు, శరం ఎక్కడ సచ్చిందిరో
ఓ ! సీమాంధ్ర వలస వాదీ !
మీ సోపతి వద్దని ఎంత సీదరించినా
సెవిటోని ముందు శంఖమూదినట్లు
సమైక్యాన్ధ్రంటూ సంకలు కొడుతున్నరెందుకురో
ఓ ! సీమాంధ్ర వలస వాదీ !
ఇక మిమ్ముల భరించ లేమురో
మా పిల్లల చావులు, మా జనం గోస
మమ్ముల నిద్ర పోనిస్తలేవురో
ఓ ! సీమాంధ్ర వలస వాదీ !
ఎన్ని పారా మిలిటరీ కంపనీలు వచ్చినా
పోలీసు దొమ్మీలు మా మీద ఎన్ని చేసినా
ఇంక మిమ్ముల విడిచి  పెట్టేది లేదురో
 ఓ ! సీమాంధ్ర వలస వాదీ !
మా రక్షణలన్నీ తుంగలో తొక్కితిరి
మా రెవెన్యూ లక్షల  కోట్లు తింటిరి
ఇంకా ఏందో కావాలని ఏడుస్తున్న రెందుకురో
ఓ ! సీమాంధ్ర వలస వాదీ !
మీ దొంగ సొమ్ము మీరే ఉంచు కొని బతుకండి
మా మునుపటి రాష్ట్రం మాది  మాకిచ్చి పొండి
కాదంటే చరిత్ర మీకు నీతీ,జాతీ లేదంటదిరో
ఓ ! సీమాంధ్ర వలస వాదీ !
ఇంక  ఎల్లిపొండి ఎనిక్కి సూడకుండ
హైదరాబాదులో భాగం గీగం అనకుండా
లేదంటే మీ అంతు చూస్తం రో
ఓ ! సీమాంధ్ర వలస వాదీ !
J R Janumpalli

No comments:

Post a Comment