GHANTASALA BHAKTI SONGS FULL COLLECTION || Link Givenin Description
గాంధీజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించుకుందాం.. ఉందిలే మంచికాలం..కాలమ్ము మారిందోయ్.గాంధీపుట్టిన దేశం
Tuesday, July 26, 2022
GHANTASALA BHAKTI SONGS FULL COLLECTION
https://youtube.com/playlist?list=PLabOSiXebB9S_FtlA_1XCgxUz2Cyw47dn
Saturday, July 23, 2022
Thursday, June 30, 2022
తల్లిదండ్రులను మరువవద్దు
తల్లిదండ్రులను మరువవద్దు
తల్లిదండ్రులను మరువవద్దు అందరినీ మరచినా నీ తల్లిదండ్రులను మరువవద్దు..... వాళ్ళను మించి నీ మంచి కోరే వారెవరూ వుండరని తెలుసుకో .... నువ్వు పుట్టాలని రాళ్ళకు పూజలు చేశారువారు.... రాయివై వారి హృదయాలను ప్రక్కలు చెయ్యవద్దు... కొసరి కొసరి గోరుముద్దలతో నిన్నుపెంచారు వారు........ నీకు అమృతమిచ్చిన వారిపైననే నువ్వు విషాన్ని విరచిమ్మ వద్దు ... ముద్దుమురిపాలతో నీ కోర్కెలు తీర్చారు వారు...... ఆ ప్రేమ మూర్తుల కోరికలు నీవు నెరవేర్చాలని మరువవద్దు..... నువ్వెన్ని కోట్లు సంపాదించినా అది తల్లిదండ్రులకు సమాన మౌతాయా?..... అంతావ్యర్ధమే సేవాభావం లేక, గర్వం పనికిరాదు.... సంతానం వల్ల సుఖం కోరుతావు. నీ సంతాన ధర్మంమరువవద్దు........ ఎంత చేసుకుంటే అంత అనుభవించక తప్పదనే న్యాయం మరువవద్దు..... నీవుతడిపిన పక్కలో వారు పడుకొని నిన్ను మాత్రం పొడిపొత్తుల్లో పడుకోబెట్టారు... ... అమృతాన్నికురిపించే అమ్మ కళ్ళల్లో అశ్రువులను నింపకు..... నీవు నడిచే దారిన పూలు పరిచారు వారు.... ఆమార్గదర్శకులకు నీవు ముల్లువై వారిని బాధించకూడదు ... డబ్బుపోతే మళ్ళీ సంపాదించవచ్చు.తల్లిదండ్రులను మాత్రం మళ్ళీ సంపాదించలేవు...... వారి పాదాల గొప్పదనం జీవితాంతంమరువవద్దు.... తల్లిదండ్రులను, శాస్త్రములను, గురుజనులను గౌరవించువాడు చిరకాలముఆదరణీయుడు కాగలడు...Wednesday, June 29, 2022
సుందర చైతన్యానంద - భజనలు,తత్వగీతాలు Text doc
సుందర చైతన్యానంద - భజనలు,తత్వగీతాలు Text doc
https://docs.google.com/document/d/1wSRIDMOID_R8-7i0IhuySqCZdhZYjaP4rix4g36USQw/edit
Subscribe to:
Posts (Atom)
