గాంధీజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించుకుందాం.. ఉందిలే మంచికాలం..కాలమ్ము మారిందోయ్.గాంధీపుట్టిన దేశం
Thursday, January 1, 2026
Wednesday, December 31, 2025
సుందర చైతన్య ఆశ్రమం Telugu Wiki link
సుందర చైతన్య ఆశ్రమం
Telugu Wiki link:
https://w.wiki/HFyF
గత నలభై ఐదు సంవత్సరాలుగా పూజ్య స్వామీజీ ఆంధ్రావనికి అందించిన ఆధ్యాత్మిక సేవలు అనితర సాధ్యాలు. ఈ మహత్తర కార్యక్రమానికి కార్యక్షేత్ర౦గా 1984, మే 11 వ తేది ప్రథమంగా ధవళేశ్వరం సుందర చైతన్యాశ్రమం రూపు దిద్దుకుంది. తపోవనంలా, సుందర నందనోద్యాన వనంలా శోభించే ఆశ్రమం వేలాది సత్సంగీయులకు, భక్తులకు స్ఫూర్తి కేంద్రంగా దినదినాభివృద్ధి చెందింది.
అద్భుత కలాఖండమైన ఈ ఆశ్రమం ప్రస్తుతం వానప్రస్తాశ్రమంగా అలరారుతోంది.
1997 డిసెంబరు 25 వ తేది అభినవ బృందావనంలా హైదరాబాదు సుందర చైతన్యాశ్రమం వెలసింది.
దేశ విదేశాలలో ఆధ్యాత్మిక సేవలందించేందుకు శ్రీ స్వామీజీ వారికి ఆశ్రమం ఒక పనిముట్టు అయ్యింది. పచ్చని పొలాల మధ్య పదమూడు ఎకరాల స్థలంలో నిర్మింపబడిన ఈ సువిశాలమైన ఆశ్రమం భక్తుల పాలిటి కల్పవృక్షం. భక్తీ భావ పరంపరలో ముంచెత్తే 76 అడుగుల ఎత్తు గల మురళీకృష్ణ భగవానుని దేవాలయం, నిరంతరం గురుదేవుల జ్ఞాన ప్రభోదాలతో ప్రతిధ్వనించే శృతి మందిరం - ఈ రెండూ భక్తీ జ్ఞాన సమ్మేళనమైన సుందర చైతన్య మహోద్యమానికి సంకేతాలు. 2002 జూన్ 19 వ తేదిన విశాఖ సాగర తీరంలో మూడవది అయిన సుందర చైతన్య ఆశ్రమం నెలకొల్ప బడింది.
Tuesday, December 30, 2025
స్వామి సుందర చైతన్వానంద తెలుగు wiki link#చైతన్య_రామాయణము#చైతన్య_భాగవతము#చైతన్య_భగవద్గీత#చైతన్య_పాంచజన్యం
స్వామి సుందర చైతన్వానంద తెలుగు wiki link :
చైతన్య భాగవతము తెలుగు wiki link :
- చైతన్య భాగవతము PDF LINK: https://archive.org/details/@sudarshan_reddy330/lists/9/chaitanya-bhagavathamu
చైతన్య రామాయణము తెలుగు wiki link :
- చైతన్య రామాయణము PDF Book Link:
https://archive.org/details/@sudarshan_reddy330/lists/8/chaitanya-ramayanamu?sort=title
చైతన్య భగవద్గీత తెలుగు wiki link :
- చైతన్య భగవద్గీత PDF Book Link: https://archive.org/details/@sudarshan_reddy330/lists/7/chaitanya-bhagavadgita
- చైతన్య భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము తెలుగు lyrical ఆడియో వీడియో link : https://archive.org/details/@sudarshan_reddy330/lists/95/%23chaitanya-bhagavad-gita-%23-12thchap_videos
సుందర_చైతన్యానంద#చైతన్య_పాంచజన్యం
https://archive.org/details/@sudarshan_reddy330/lists/61/chaitanya-panchajanyam-
LORD RAMA TEMPLE@ sundara chaitanya ashramam
మానవత్వం పరిమళించే... మంచి మనసుకు స్వాగతం#kcr #jaitelangana #telangana#yedavalli_sudarshan_reddy
మానవత్వం పరిమళించే... మంచి మనసుకు స్వాగతం
స్వాగతం..స్వాగతం..
బ్రతుకు అర్థం తెలియజేసిన...
మంచి మనిషికి స్వాగతం స్వాగతం..స్వాగతం..
కారుమబ్బులు ఆవరించిన కటిక చీకటిజీవితంలో
వెలుగులనుప్రసరింపజేసిన ... కాంతిమూర్తీ..స్వాగతం
అంతు తెలియని యాతనలతో...
అలమటించే ఆర్తజనులకు కొత్త ఊపిరి అందజేసిన
స్నేహశీలీ.. స్నేహశీలీ..స్వాగతం
పనికిరావని..పారవేసిన మోడువారినజీవితాలకు
చిగురుటాశల దారి చూపిన...
మార్గదర్శీ..స్వాగతం
కల్వ కుం ట్ల చం ద్రశేద్రఖరరావు# telugu Wiki link and Internet Archive Org. links# share every one
కల్వ కుం ట్ల చం ద్రశేద్రఖరరావు# telugu Wiki link and Internet Archive Org. links:
KCR Exclusive Interview With Rajinikanth Vellalacheruvu Live Show TV 9 VIDEOS PLAYLIST LINK: https://archive.org/details/@brs_ysreddy/lists/12/kcr-exclusive-interview-with-rajinikanth
KCR LIVE SHOW TNEWS 18FEB2014 VIDEOS PLAYLIST: https://archive.org/details/@brs_ysreddy/lists/13/%23kcr_t-news_18feb2014
ఇవాల్టి వరకు ఒక లెక్క.. రేపటి నుంచి మరో లెక్క. : KCR VIDEOS : Archive Org. Link: https://archive.org/details/@brs_ysreddy/lists/8/kcr---brs-
Monday, December 29, 2025
బ్రహ్మ శ్రీ డాక్టర్.ల్.వి.గంగాధర శాస్త్రి గారిచే గీత గాన ప్రవచనం
MORE VIDEOS OF బ్రహ్మ శ్రీ డాక్టర్.ల్.వి.గంగాధర శాస్త్రి CLICK THIS LINK: https://archive.org/details/@sudarshan_reddy330/lists/90/gangadhara-sastry
Subscribe to:
Posts (Atom)
