Jayajayahe Telangana with Telugu lyrics for School Prayer
Friday, October 30, 2020
Tuesday, October 27, 2020
Sunday, October 25, 2020
Saturday, October 24, 2020
Wednesday, October 21, 2020
Chaganti Koteswara Rao Words About CM KCR | Chaganti Koteswara Rao Speec...
NARAYANA STOTRAM_TELUGU SCRIPT శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య from chaitanya Swaranjali on Vimeo.
NARAYANA STOTRAM_TELUGU SCRIPT
శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య నారాయణ నారాయణ జయ గోవింద హరే || నారాయణ నారాయణ జయ గోపాల హరే || కరుణాపారావార వరుణాలయగంభీర - నారాయణ || 1 || నవనీరదసంకాశ కృతకలికల్మషనాశన - నారాయణ || 2 || యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార - నారాయణ || 3 || పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన - నారాయణ || 4 || మంజులగుంజాభూష మాయామానుష - నారాయణ || 5 || రాధాధరమధురసిక రజనీకరకులతిలక - నారాయణ || 6 || మురళీగానవినోద వేదస్తుతభూపాద - నారాయణ || 7 || బర్హినిబర్హాపీడ నటనాటకఫణిక్రీడ - నారాయణ || 8 || వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ - నారాయణ || 9 || జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర - నారాయణ || 10 || పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర - నారాయణ || 11 || అఘ బకహయకంసారే కేశవ కృష్ణ మురారే - నారాయణ || 12 || హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర - నారాయణ || 13 || దశరథరాజకుమార దానవమదసంహార - నారాయణ || 14 || గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ - నారాయణ || 15 || సరయుతీరవిహార సజ్జనఋషిమందార - నారాయణ || 16 || విశ్వామిత్రమఖత్ర వివిధవరానుచరిత్ర - నారాయణ || 17 || ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద - నారాయణ || 18 || జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల - నారాయణ || 19 || దశరథవాగ్ధృతిభార దండక వనసంచార - నారాయణ || 20 || ముష్టికచాణూరసంహార మునిమానసవిహార - నారాయణ || 21 || వాలివినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య - నారాయణ || 22 || మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర - నారాయణ || 23 || జలనిధి బంధన ధీర రావణకంఠవిదార - నారాయణ || 24 || తాటకమర్దన రామ నటగుణవివిధ సురామ - నారాయణ || 25 || గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన - - నారాయణ || 26 || సంభ్రమసీతాహార సాకేతపురవిహార - నారాయణ || 27 || అచలోద్ధృతచంచత్కర భక్తానుగ్రహతత్పర - నారాయణ || 28 || నైగమగానవినోద రక్షిత సుప్రహ్లాద - నారాయణ || 29 || భారత యతవరశంకర నామామృతమఖిలాంతర - నారాయణ || 30 ||
Monday, October 19, 2020
Need support for spreading Bhakti tatvam thru Blogs dedicated&service oriented people
Om Namo Bhagavate Vasudevaya
Need support for spreading Bhakti tatvam thru Blogs dedicated&service oriented people mail us
telugudevotionalswaranjali@gmail.com
Om Namo Bhagavate Vasudevaya
Guidance& full support to post in our blogs
In every aspect only people shall daily spare some time for creating&posting in blogs permission will be sent thru mail...this is “ God’s service “ ( భగవంతుని సేవా కార్యక్రమము )
ఓం నమో భగవతే వాసుదేవాయ
our bhakti uploads
ఈ links అన్నింటిని "bookmark" చేసికొని save చేసికొని పెట్టుకొనండి.
మేము చేస్తున్న భక్తి ప్రచారం ఈ web sights ద్వారా చేస్తున్నాము.
భక్తి ప్రచారం చేస్తున్న ఈ websights లలో ఇవ్వబడిన links ద్వారా
Audio,Video,PDF Books free గా downlaod చేసికొని
ఆ భగవంతుని ఆశీస్సులతో సాధనతో మోక్షమును పొందే అవకాశము వుంది.
భగవంతుడు మనకు మానవ జన్మ ఇచ్చినది భోగ విలాసములకు కాదు
నిరంతరం సాధన తో ముక్తి ని, మోక్షాన్ని పొందమని మాత్రమె...కనుక మనము ఈ జన్మ లోనే
క్షణము కూడా వృధా చేయక భగవత్ సాక్షాత్కారము నకు ప్రయత్నిచ వలసి యున్నది.
మేము మీకు అందిస్తున్న వెబ్ sight links (video,books,audios)అన్నియు మీ సాధనకు
ఏంతో సహాయకారిగా ఉపయోగ పడుతాయని ఆశిస్తూ ఉన్నాము అందరికీ షేర్ చేయండి
-Y.S.Reddy_SENIOR CITIZEN_SENIOR BLOGGER
-telugudevotionalswaranjali TEAM
E- మెయిల్ : telugudevotionalswaranjali@gmail.com
www.telugudevotionalswaranjali.blogspot.in
www.gitamakarandam.blogspot.in
www.sundaravignanagrandalayam.blogspot.in
www.hindudevotionalswaranjali.blogspot.in
https://matrudevo.blogspot.com/
https://twitter.com/teluguswarnanj1
YouTube Channels:
https://www.youtube.com/user/hindudevotional0
https://www.youtube.com/channel/UCw8z9ldxPuF8pE7MUoGD71Q
https://www.youtube.com/user/ysreddy94hyd
https://www.youtube.com/channel/UCs-Gj92yWK3yJSCWXJRKBjQ
BOOKS CHANNEL:
http://www.scribd.com/ysreddy94hyd

