గాంధీజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించుకుందాం.. ఉందిలే మంచికాలం..కాలమ్ము మారిందోయ్.గాంధీపుట్టిన దేశం

Monday, April 24, 2017

దైవప్రార్ధన



దైవప్రార్ధన
కరుణామూర్తియగు దేవా ! మా చిత్తము సర్వకాలసర్వావస్థలయందును నీ పాదారవిందములయందు లగ్నమై అచంచలమైన భక్తితో కూడియుండునట్లు అనుగ్రహింపుము, 
పరమదయానిధీ ! ప్రాతఃకాలమున నిద్రలేచినది మొదలు మరల పరుండు వరుండువరకును మనోవాక్కాయ ములచే మా వలన ఎవరికిని అపకారము కలుగకుండు నట్లును, ఇతర ప్రాణికోట్లకు ఉపకారము చేయు లాగునను సదుద్ధిని దయచేయుము. 
సచ్చిదానందమూర్తీ ! నిర్మలాత్మా ! మా యంతఃకరణమునందు ఎన్నడును ఏవిధమైన దుష్టసంకల్పముగాని, విషయ వాసనగాని, అజ్ఞానవృత్తిగాని, జొరబడకుండునట్లు దయతో అనుగ్రహింపుము ! 
వేదాంతవేద్యా ! అభయస్వరూపా | మా యందు భక్తి, జ్ఞాన, వైరాగ్య బీజము లంకురించి శీఘముగ ప్రవృద్ధము లగునట్లు ఆశీర్వదింపుము ! మరియు ఈ జన్మమునందే కడతేరి నీ సాన్నిధ్యమున కేతెంచుటకు వలసిన శక్తి సామర్థ్యములను కరుణతో సొసంగుము. 
 దేవాI నీవు భక్తవతలుడవు! దీనుల పాలిటి కల్పవృక్షమువు ! నీవు తప్ప మాకింకెవరు దిక్కు? నిన్ను ఆశ్రయించితిమి. అసత్తునుండి సత్తునకు గొనిపామ్ము ! తమస్సు నుండి జ్యోతిలోనికి తీసికొనిపొమ్మ ! మృత్యువునుండి అమృతత్యమును పొందింప జేయుము. ఇదే మా వినతి. అనుగ్రహింపుము. నీ దరి జేర్చుకొనుము. పాహిమాం, పాహిమాం, పాహిమాం, పాహి. 
(ఈ ప్రార్థనను ఎవరు ప్రతిదినము నియమముతప్పక ఉదయము నిద్రలేచునపుడును, రాత్రి పరుండబోవునపడును పఠించుదురో, ఆట్టివారికి జీవితమునందేలాటి దోషములున్ను కలుగకుండుటయేగాక భగవంతునియొక్క అనుగ్రహమునకు వారు పాత్రులుకాగలరు.) (శ్రీ శ్రీ శ్రీ విద్యా ప్రకాశానందుల వారి గీతామకరందము గ్రంథము నుండి )

Tuesday, March 21, 2017

MY UPLOAD FREE DOWNLOADS

MY UPLOAD FREE DOWNLOADS

OUR VIDEO CHANNELS:
www.youtube.com/user/hindudevotional0
www.youtube.com/channel/UCw8z9ldxPuF8pE7MUoGD71Q
PDF BOOKS CHANNEL:

hindudevotional2
www.mediafire.com/?86epi81waeay
hindudevotional1_folders
www.mediafire.com/?7900suod857zc
ysreddy_devotional shared by "ysreddy94hyd-w9xs"
www.mediafire.com/?0t92f0wb91g18
hindudevotional4_folders
https://www.mediafire.com/#sd0n5ke1gz632

ఈ pogoplug link ద్వారా files డౌన్లోడ్ easy గా డౌన్లోడ్ చేసికొనుటకు mozilla firefox browser బాగా ఉపయోగకరంగా ఉన్నది album లోని files /లేక select చేసికొన్న files అన్నీఒకేసారి one by one డౌన్లోడ్ చేసికొన వచ్చును ఈ pogoplug link కనెక్ట్ చేసినపుడు కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నవి కొoచెం వోపికతో డౌన్లోడ్ చేసికోనగలరు బుక్ మార్క్ చేసికొని అపుడపుడు లింక్ పనిచేస్తుందేమో లేదో చెక్ చేసికొని డౌన్లోడ్ చేసికోనండి నాకు feedback ఇవ్వండిMY UPLOADED GOOGLE DRIVE FOLDERS LINKS:LINKS:http://goo.gl/T93dwd
http://goo.gl/Mdqm4g
http://goo.gl/xngM96
http://goo.gl/OBNXqz
http://goo.gl/CPq3fz
http://goo.gl/VLNCgv
http://goo.gl/Wf4H4Q
http://goo.gl/PQ55AK
http://goo.gl/MpU5qd
http://goo.gl/prADUK
http://goo.gl/ksX7uJ
http://goo.gl/VF3dyu
http://goo.gl/6xhPmz

mega.nz..50 GB free account

You need MEGA
telangana29thstate@gmail.com
telugudevotionalswaranjali@gmail.com wants to share a folder with you.
To receive it you will need to create a MEGA account. Don't worry though, it's free, quick to do and you'll get 50 GB of free storage!
Click the big button below to create your account.
Create Account
Or copy and paste this link into your web browser:
https://mega.nz/#newsignupdGVsYW5nYW5hMjl0aHN0YXRlQGdtYWlsLmNvbdIxo1VPOYN_


Best regards,

Team MEGA
© Mega Limited 2017 

TELUGU DEVOTIONAL UPLOADS

telangana books

Wednesday, April 20, 2016

Madhurashtakam_Vijay Yesudas_with telugu script video

మధురాష్టకం from Yedavalli Sudarshanreddy on Vimeo.


https://www.facebook.com/100011354989399/videos/238947443160420/
 Madhurashtakam
Singer: Vijay Yesudas 

with telugu script video
మధురాష్టకం
గానం: విజయ్ ఏసుదాస్
రచన: శ్రీ వల్లభాచార్య

Madhurashtakam – Telugu
మధురాష్టకం

రచన: శ్రీ వల్లభాచార్య

అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురమ్ |
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 1 ||

వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురమ్ |
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 2 ||
మధురమ్ మధురమ్ అఖిలం మధురమ్

వేణు-ర్మధురో రేణు-ర్మధురః
పాణి-ర్మధురః పాదౌ మధురౌ |
నృత్యం మధురం సఖ్యం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 3 ||

గీతం మధురం పీతం మధురం
భుక్తం మధురం సుప్తం మధురమ్ |
రూపం మధురం తిలకం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 4 ||

కరణం మధురం తరణం మధురం
హరణం మధురం ప్రమణం మధురమ్ |
వమితం మధురం శమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 5 ||

గుంజా మధురా మాలా మధురా
యమునా మధురా వీచీ మధురా |
సలిలం మధురం కమలం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 6 ||

గోపీ మధురా లీలా మధురా
యుక్తం మధురం ముక్తం మధురమ్ |
దృష్టం మధురం శిష్టం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 7 ||

గోపా మధురా గావో మధురా
యష్టి ర్మధురా సృష్టి ర్మధురా |
దలితం మధురం ఫలితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 8 ||

|| ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం మధురాష్టకం సంపూర్ణమ్ ||

Monday, March 21, 2016

KRISHNA ASHTAKAM_DR P B SRINIVAS_WITH TELUGU SCRIPT VIDEO

https://www.facebook.com/100011354989399/videos/195279250860573/


KRISHNA ASHTAKAM_DR P B SRINIVAS_TELUGU SCRIPTశ్రీ కృష్ణ అష్టకం ..వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ |దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ||అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్ |రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ ||మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ |బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ ||కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్ |విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురమ్ ||ఉత్పుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ |యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ ||రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ |అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ||గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసమ్ |శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ||శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్ |శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ||కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ||
Posted by Telugu Devotional Swaranjali on Monday, 21 March 2016

Friday, March 18, 2016