Jayajayahe Telangana with Telugu lyrics for School Prayer
Sunday, August 23, 2026
Saturday, August 22, 2026
Podcast with NANNA | Swami Reddy | Telugu Podcast | AskJai#MUST WATCH# నాన్న కు ప్రేమతో
Friday, August 7, 2026
కొత్తపల్లి జయశంకర్#Professor Jayashankar sir#Telugu Wiki#Videos
https://archive.org/details/@brs_ysreddy/lists/15/professor-jayashankar
కొత్తపల్లి జయశంకర్#Professor Jayashankar sir#Telugu Wiki: https://w.wiki/THt8
Telangana Vikas Samithi Celebrates Acharya Kothapalli Jayashankar Jayanti T News
Monday, August 3, 2026
Saturday, July 25, 2026
Wednesday, July 22, 2026
మానవత్వాన్ని చూపిస్తున్న యువత స్పందన #జంతర్ మంతర్ ఉద్యమ కారులకు అన్నం పాకెట్స్ పంపుతున్న మానవతా వాదులు
మానవత్వాన్ని చూపిస్తున్న యువత స్పందన #జంతర్ మంతర్ ఉద్యమ కారులకు అన్నం పాకెట్స్ పంపుతున్న మానవతా వాదులు #https://youtu.be/e6JYOXugXnw?si=kwkCaU3Nmo8Bi95e
Friday, July 3, 2026
కొంతమంది రాజకీయాన్ని కలయికలతో కొలుస్తారు Kallem Naveen Reddy
కొంతమంది రాజకీయాన్ని
పర్వతాలంత సమస్యలు ఎదురైనా ధైర్యం కొండంత ఉంటే ఏ శిఖరమైనా చేరుకోవచ్చు- Kallem Naveen Reddy
పర్వతాలంత సమస్యలు ఎదురైనా
తెలంగాణకు ఇప్పుడు అవసరమైంది. విభేదాల రాజకీయాలు కాదు- Kallem Naveen Reddy
తెలంగాణకు ఇప్పుడు అవసరమైంది.
విభేదాల రాజకీయాలు కాదు
వికాసానికి దారి చూపే ఆలోచనలు!
వ్యక్తులపై యుద్ధం కాదు
సమస్యలపై పోరాటం
ద్వేష ప్రచారం కాదు
వ్యవస్థపై బాధ్యత!
మీ పైత్యాన్ని ఇతరులపై రుద్దకండి
మీ కక్షలను సమాజంపై మోపకండి
ఇప్పటికే ఎన్నో ఇబ్బందులను
ఎదుర్కొంటున్న తెలంగాణకు
మరిన్ని గాయాలను సృష్టించే ప్రయత్నం చేయకండి!
ఒక ప్రాంతాన్ని
నాశనం చేసేది శత్రువులు కాదు
ఎందుకంటే
ఆ బయటి శత్రువులు ఎదురుగా వస్తారు
వారితో పోరాడటం సులభం.
కానీ కొన్ని అంశాలు చూడలేని
మనస్తత్వాలతో కష్టం!
తెలంగాణ కోసం
కష్టపడే ప్రతి గొంతు విలువైనదే
ప్రజల కోసం నడిచే
ప్రతి అడుగు అవసరమైనదే
అలాంటి వారిని
నిరుత్సాహపరచడం అంటే
వ్యక్తిని కాదు. ఒక ఆశయాన్ని బలహీనపరచడమే!
తెలంగాణను నిర్మించింది కుట్రలు కాదు
ఎన్నో త్యాగాలు, ఎన్నో సంఘర్షణలు, ఎన్నో ఆలోచనలు!
ఎవరైనా మీ ప్రాంతానికి చెందిన వాళ్ళు
చురుకుగా పనిచేస్తుంటే
వారిని అడ్డుకోవడం కాదు
భాధ్యత కలిగిన వాళ్ళుగా ప్రోత్సహించాలి.
సహకరించడానికి ప్రయత్నించండి
వ్యవస్థ బలోపేతానికి కృషి చేసిన వాళ్లవుతారు!
- Kallem Naveen Reddy
Saturday, June 6, 2026
Thursday, June 4, 2026
Saturday, May 23, 2026
Thursday, May 21, 2026
Wednesday, May 20, 2026
# SRIMADBHAGAVADGITA_SUNDARACHAITANYA#18_Chapters_Videos_Links_Archive.org
https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-anugraha-bashyam https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-dhyana-slokamulu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-1-arjuna-vishadayogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-2-sankhyayogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-3-karmayogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-4-gnana-yogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-5-karma-sanyasa-yogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-6-aatma-samyamyogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-7-vignana-yogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-8-akshara-para-brahmayogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-9-raja-vidya-raja-guhya-yogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-10-vibhutiyogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-11-vishvarupa-san-darshanayogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-12-bhaktiyogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-13-kshetra-kshetragna-vibhagayogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-14-gunatraya-vibhagayogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-15-purushottamaprapti-yogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-16-daivasura-sampad-vibhagayogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-17-shraddhatraya-vibhagayogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-18-moksha-sanyasayogamu










