గాంధీజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించుకుందాం.. ఉందిలే మంచికాలం..కాలమ్ము మారిందోయ్.గాంధీపుట్టిన దేశం

Monday, October 27, 2025

#BHAKTI_VIDEOS#MUST_WATCH&SHARE#yedavalli_sudarshan_reddy

ఆ యోధుడి పక్కన నడిచిన వాళ్ళు #Kallem Naveen Reddy

 

ఆ యోధుడి పక్కన నడిచిన వాళ్ళు

ఆయన ఆలోచనల్లో మమేకమైన వాళ్ళు

నాయకత్వం నేర్చుకున్న వాళ్ళు

పోరాటం అంటే ఏమిటో తెలిసిన వాళ్ళు

వేరే జెండా కింద నిలబడలేరు

ఒకవేళ ఉన్నా

గౌరవంగా ఉండలేరు

ఆయన చూపిన నడకే వారికి దారి

ఆయన మాటలే వారికి స్ఫూర్తి

వేరే పార్టీలో అడుగు పెట్టగానే

వేరే ఆలోచనల్లోకి వెళ్ళగానే

చెట్టు స్థాయిని తగ్గించలేరు

ఆ చెట్టు ఎంతో మందికి నీడను కల్పించింది

వ్యవస్థలో ఒక గౌరవాన్ని ఇచ్చింది

ఎందుకంటే అది కేవలం పార్టీ కాదు

ఒక పాఠశాల, ఒక తత్వం, ఒక ఉద్యమం!

అక్కడే వారు పుట్టారు

అక్కడే వారు ఎదిగారు

అక్కడి ఉద్యమమే వారి బలం

అక్కడి నడకనే వారి గౌరవం

వేరే వ్యవస్థలో నిలబడటమంటే

తమను తాము కోల్పోవడమే

సార్ ఇచ్చిన మార్గదర్శకత్వం

తెలంగాణకు శ్రీరామ రక్షగా ఉండాలి

మనం భాధ్యత కలిగిన వాళ్ళం

పెద్ద సారుకు బలం అవ్వాలి

ఏ రకంగా కూడా ఇబ్బంది కాకూడదు!

జై తెలంగాణ! ✊✊    జై కేసీఆర్!! ✊✊

- Kallem Naveen Reddy



#Jayajaya_Govinda#swami_sundara_chaitanyananda #yedavalli_sudarshan_reddy

Saturday, October 25, 2025

#విధాత తలపున ప్రభవించినది#vidhata_talapuna#sri_ramachandra_murthy#flute_melody#orchestra_song

MELODY FLUTE SONG TOUCHES OUR HEARTS SONG FROM SIRIVENNELA విధాత తలపున ప్రభవించినది చిత్రం : సిరివెన్నెల (1986) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : సిరివెన్నెల నేపధ్య గానం : బాలు, సుశీల #vidhata_talapuna#sri_ramachandra_murthy#flute_melody#orchestra_song

#Melody_chaitanya_Krishna_Bhajans#swami_sundara_chaitanyananda#must_watch#yedavalli_sudarshan_reddy

#MELODDY_BHAKTI_SONGS#DEVAPATI_SUBBARAYUDU#yedavalli_sudarshan_reddy

MELODIES #must_watch#yedavalli_sudarshan_reddy